కృత్రిమ గురుత్వాకర్షణ
Appearance
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
కృత్రిమ గురుత్వాకర్షణ అనగా ముఖ్యంగా అంతరిక్షంలో, అలాగే భూమిపై కూడా కృత్రిమ సాధనాల ద్వారా అగుబడే గురుత్వాకర్షణ (G- ఫోర్స్) యొక్క సిద్ధాంతపరమైన ఎక్కింపు లేదా తగ్గింపు. దీనిని ఆచరణాత్మకంగా వివిధ బలాల, ముఖ్యంగా అభికేంద్ర బలం, సరళ త్వరణం యొక్క ఉపయోగము చే సాధించవచ్చు. కృత్రిమ గురుత్వాకర్షణ సృష్టి అనేది అంతరిక్షంలో చలనశీలత సౌలభ్యం కోసం, ద్రవ నిర్వహణ కోసం,, బరువుతక్కువతనం యొక్క ప్రతికూల దీర్ఘకాల ఆరోగ్య ప్రభావాల నివారణ కోసం దీర్ఘకాల అంతరిక్షయానానికి లేదా అంతరిక్ష నివాసానికి వాంఛనీయమని భావిస్తారు.
కృత్రిమ గురుత్వాకర్షణ ఉత్పత్తి కోసం పద్ధతులు
[మార్చు]గురుత్వాకర్షణ అనేక విధాలుగా అనుకరించవచ్చు: