కృష్ణ జరాసంధ
Jump to navigation
Jump to search
కృష్ణ జరాసంధ (1938 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | చిత్రపు నరసింహారావు |
---|---|
నిర్మాణం | మీర్జాపురం రాజా |
చిత్రానువాదం | వేలూరి శివరామశాస్త్రి |
తారాగణం | వేమూరి గగ్గయ్య కొచ్చర్లకోట సత్యనారాయణ ఎమ్.వి.రాజమ్మ |
సంగీతం | గాలి పెంచల నరసింహారావు |
గీతరచన | బలిజేపల్లి లక్ష్మీకాంతం |
ఛాయాగ్రహణం | డి.బి.చవాన్ |
నిర్మాణ సంస్థ | జయ ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
కృష్ణ జరాసంధ 1938 మార్చి 17 లో చిత్రపు నరసింహారావు దర్శకత్వంలో వచ్చిన పౌరాణిక చిత్రం. మీర్జాపురం రాజా నిర్మించిన ఈ చిత్రంలో వేమూరి గగ్గయ్య , కొచ్ఛర్లకోట సత్యనారాయణ , ఎం. వి. రాజమ్మ మొదలగు వారు నటించారు. ఈ చిత్రానికి సంగీతం గాలి పెంచల నరసింహారావు అందించారు .
నటీనటులు
[మార్చు]- వేమూరి గగ్గయ్య - జరాసంధుడు
- కొచ్చర్లకోట సత్యనారాయణ - కృష్ణుడు
- ఎమ్.వి.రాజమ్మ - కళ్యాణి, జరాసంధుని కుమార్తె
- బి.బ్రహ్మయ్య - సహదేవుడు
- కొత్తూరు సత్యనారాయణ - దుర్జయుడు
- దాసరి లక్ష్మయ్య చౌదరి - భీముడు
- దిట్టకవి రామచంద్రరావు - అర్జునుడు
- టి. రామకృష్ణ శాస్త్రి - కార్తికేయుడు
- కంచి నరసింహరావు - జర
- జొన్నలగడ్డ సీతారామ శాస్త్రి - బలరాముడు
పాటలు- పద్యాలు
[మార్చు]రచయితలు: వేలూరి శివరామశాస్త్రి, బలిజేపల్లి లక్ష్మీకాంతం.
- ఇక నీకీ అడియాసలేలా మనసా, గానం. ఎం. వి. రాజమ్మ
- ఇక సయితునా – ఇక సయితునా, గానం. వేమూరి గగ్గయ్య
- ఈ భారము నాయదియే కదా, గానం. కొచెర్ల్లకోట సత్యనారాయణ
- ఈ వామాచారముల్ మానవా, గానం. బి. బ్రహ్మయ్య
- కళానిధీ ! నీ విలాసమేమో, గానం. ఎం. వి. రాజమ్మ
- కుటిల మతు లిటుల కులము చెరి చెద రె, గానం. వేమూరి గగ్గయ్య
- కృపజూడర – శ్రీవర, గానం. టి.రామకృష్ణ శాస్త్రి
- జయ జయ భైరవ గురు కృపాభరణ, గానం. బృందం
- జయ శ్రీలీలా – గోపాలా, గానం. బృందం
- జ్ఞానరసము మహిమ తెలియ తరమగునా, గానం. వేమూరి పర బ్రహ్మ శాస్త్రి, వేమూరి గగ్గయ్య
- దేవునితోడు చూడు సహా దేవు శరీరమునందు ప్రాణముల్(పద్యం), గానం. బి. బ్రహ్మయ్య
- నీకున్ వచ్చిన భీతి లేదు చెలియా నేనుండగా నెవ్వడున్ ,(పద్యం), గానం. టి.రామకృష్ణ శాస్త్రి
- పరాక్రమ స్ఫూర్తిన్ దహింతున్ , గానం వేమూరి గగ్గయ్య
- ప్రభాత శోభారంజిత మై – ప్రకృతి ప్రణయరస , గానం. టి.రామకృష్ణ శాస్త్రి
- ప్రేమ సుమరస మిదిగో మధుకలశి ప్రేమ సుమర సమిదిగో
- బేల తన మేల నే శీలవతీ , గానం. కొచ్చర్లకోట సత్యనారాయణ
- భూతదయాపరులై మనుడయ్యా , గానం. టి.రామకృష్ణ శాస్త్రి
- మార్తుర నెల్లరం బిలుకు మార్చితినం చనుకొంటి గాని , (పద్యం), గానం. వేమూరి గగ్గయ్య
- మోముమీదను నునుకావి మోవిమీద ,(పద్యం), గానం. ఎం. వి. రాజమ్మ
- యదునాధ నా బాధ – నాలింపవా , గానం. ఎం. వి.రాజమ్మ
- రమా మనోహర నీదయ రాదా
- శూరవరులు చోర కృతికి దిగ – తగునా , గానం. వేమూరి గగ్గయ్య
- శ్రీ గురు భైరవ – దేవ తనూభవ, గానం. బృందం
- శ్రీజయ సంఘాభ్యుదయ విజయ మూలా
- శృంగాగ్రంబుననుండి నే విసరెదన్ శ్రీ కృష్ణ (పద్యం), గానం.జొన్నలగడ్డ సీతారామశాస్త్రి .
- అందరకు దాత ముత్తాత యైన వాని(పద్యం), గానం.ఎం.వి.రాజమ్మ
- ప్రాణుల నెల్లరం దెలియవాడు ననున్(పద్యం), గానం.టి.రామకృష్ణ శాస్త్రి
- ప్రాయే జాగరూకయుండ శేషుడు,(పద్యం), గానం.ఎం.వి.రాజమ్మ
- బలువిడి రాజసూయాము నెపమ్మున(పద్యం), గానం.ఎం.వి.రాజమ్మ
- బ్రాహ్మణా దరమది మీకు బ్రహ్మహత్య (పద్యం), గానం.వేమూరి గగ్గయ్య
- మామను జంపిన వారలెవ్వరైనను మన్ననురా(పద్యం), గానం.వేమూరి గగ్గయ్య
- మాయాతీతుడవైన ఇప్పటికిన్ మా బోట్లంకున్(పద్యం), గానం.టి.రామకృష్ణ శాస్త్రి
- వేయీనామముల వాని వ్రేపల్లెలో నెల్ల (పద్యం), గానం.ఎం.వి.రాజమ్మ .
బయటి లింకులు
[మార్చు]- ది హిందూ లో కృష్ణ జరాసంధ సినిమా రివ్యూ
- సఖియా.కాంలో కృష్ణ జరాసంధ పాటలు , ఇతర వివరాలు. Archived 2012-05-01 at the Wayback Machine
- ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.