కెర్రీ వాల్మ్‌స్లీ
Jump to navigation
Jump to search
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | కెర్రీ పీటర్ వాల్మ్‌స్లీ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | డునెడిన్, న్యూజీలాండ్ | 1973 ఆగస్టు 23|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్ మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 192) | 1995 మార్చి 11 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2000 నవంబరు 30 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 135) | 2003 నవంబరు 29 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2003 డిసెంబరు 3 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2017 మే 2 |
కెర్రీ పీటర్ వాల్మ్‌స్లీ (జననం 1973, ఆగస్టు 23) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్.[1] న్యూజీలాండ్ క్రికెట్ జట్టు తరపున ఫాస్ట్ బౌలర్‌గా 1995 - 2003 మధ్యకాలంలో మూడు టెస్ట్ మ్యాచ్‌లు, రెండు వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు.
క్రికెట్ రంగం
[మార్చు]దేశీయ క్రికెట్‌లో అతను 1994-95 నుండి 1999-2000 వరకు ఆక్లాండ్‌కు, 2000-01 నుండి 2002-03 వరకు ఒటాగో, 2003-04 నుండి 2005-06 వరకు ఆక్లాండ్‌కు[2] ఆడాడు.
తొలి ఫస్ట్-క్లాస్ సీజన్‌లో 1994-95లో ఫాస్ట్-మీడియం బౌలర్ గా శ్రీలంకతో జరిగిన మొదటి టెస్ట్‌లో తన 21 సంవత్సరాల వయస్సులో ఏడో బంతికే వికెట్ తీశాడు.[3] 2000-01లో దక్షిణాఫ్రికా పర్యటనలో ప్రత్యామ్నాయ ఆటగాడిగా ఎంపికయ్యాడు. మూడు టెస్టులు 43.44 సగటుతో తొమ్మిది వికెట్లు తీశాడు. 2003లో పాకిస్తాన్‌లో రెండు వన్డేలు ఆడాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Kerry Walmsley Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-08.
- ↑ "CD vs AUCK, State Shield 2005/06 at Nelson, January 13, 2006 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-08.
- ↑ "NZ vs SL, Sri Lanka tour of New Zealand 1994/95, 1st Test at Napier, March 11 - 15, 1995 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-08.
- ↑ "PAK vs NZ, New Zealand tour of Pakistan 2003/04, 1st ODI at Lahore, November 29, 2003 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-08.