అక్షాంశ రేఖాంశాలు: 15°53′0.51″N 79°58′17.40″E / 15.8834750°N 79.9715000°E / 15.8834750; 79.9715000

కొత్తరెడ్డిపాలెం (అద్దంకి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్తరెడ్డిపాలెం (అద్దంకి)
గ్రామం
పటం
కొత్తరెడ్డిపాలెం (అద్దంకి) is located in ఆంధ్రప్రదేశ్
కొత్తరెడ్డిపాలెం (అద్దంకి)
కొత్తరెడ్డిపాలెం (అద్దంకి)
అక్షాంశ రేఖాంశాలు: 15°53′0.51″N 79°58′17.40″E / 15.8834750°N 79.9715000°E / 15.8834750; 79.9715000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల
మండలంఅద్దంకి
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )


కొత్తరెడ్డిపాలెం బాపట్ల జిల్లా అద్దంకి మండలానికి చెందిన రెెవెన్యూయేతర గ్రామం.

గ్రామంలో మౌలిక వసతులు

[మార్చు]

త్రాగునీటి సౌకర్యం:- ఈ గ్రామములో 17.98 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన రక్షిత త్రాగునీటి పథకాన్ని, 2016,మే-12న ప్రారంభించినారు. [3]

గ్రామ పంచాయతీ

[మార్చు]

ఈ గ్రామం, సింగరకొండపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

గ్రామ ప్రముఖులు

[మార్చు]

ఈ గ్రామానికి చెందిన కుమ్మిత రాజశేఖరరెడ్డి, మొదట 2 సంవత్సరాలు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లో, అసిస్టెంట్ ప్రొఫెసరుగా పనిచేశారు. తరువాత, వీరు జపానులోని ఐక్యరాజ్యసమితి వారి యూనివర్సిటీ పోస్ట్ ఫెలోషిప్పుకు ఎంపికయ్యారు. దీనివలన వీరికి కోటి రూపాయల ఫెలోషిప్ ఇస్తారు. ఇందులో భాగంగా వీరు "సోషల్ ఎంటర్ ప్రెన్యుయఋషిప్పు, సాంకేతిక పరిఙానం, సుస్థిర అభివృద్ధి" అను అంశాలపై రెండేళ్ళపాటు ఆసియా, ఆఫ్రికా ఖండాలలోని అత్యల్ప అభివృద్ధి ఉన్న పది దేశాలలో ఆయన పరిశోధన చేయనున్నారు. బిట్స్, పిలానీ లో నెలకు లక్ష రూపాయలు వేతనమిస్తామన్నా ఈయన ఐ.కా.స. లో పని చేయటానికే మొగ్గు చూపారు.[2]

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]