కోణీయ ద్రవ్యవేగం
నాణ్యతను మెరుగుపరచేందుకు గాను ఈ వ్యాసానికి శుద్ది అవసరం. వికీపీడియా శైలిని అనుసరించి వ్యాసాన్ని మెరుగు పరచండి. వ్యాసంలో మెరుగు పరిచవలసిన అంశాల గురించి చర్చా పేజిలో చర్చించండి. లేదా ఈ మూస స్థానంలో మరింత నిర్దుష్టమైన మూస పెట్టండి. |
భౌతిక శాస్త్రంలో కోణీయ ద్రవ్యవేగం, ద్రవ్యవేగం యొక్క కదలిక లేదా భ్రమణ ద్రవ్యవేగం [1][2] అనునది భ్రమణంలో ఉన్న వస్తువు యొక్క ద్రవ్యరాశి, ఆకారం, వేగం లపై ఆధారపడే కొలత.[3] ఇది సదిశరాశి. ఇది వస్తువు యొక్క నిర్ధిష్ట అక్షంలో భ్రమణ జడత్వం, భ్రమణ వేగం యొక్క లబ్ధం. ఒక వ్యవస్థ లోని కణాల కోణీయ ద్రవ్యవేగం (ఉదా:దృఢ వస్తువు) దానిలోని విడి విడి కణాల కోణీయ ద్రవ్యవేగముల మొత్తమునకు సమానము. ఒక దృఢ వస్తువు సౌష్ఠవాక్షం చుట్టూ భ్రమణం చేయునపుడు (ఉదా: పైకప్పు పంఖా లోని బ్లేడ్లు) దాని కోణీయ ద్రవ్యవేగం ఆ వస్తువుయొక్క గమన జడత్వం, I, (అనగా వస్తువు యొక్క భ్రమణ వేగాన్ని మార్చడానికి నిరోధించే కొలత), దాని కోణీయ వేగం,ω ల లబ్ధానికి సమానము.
ఈ విధంగా కొన్ని సమయాలలో కోణీయ ద్రవ్యవేగం ను రేఖీయ ద్రవ్యవేగం యొక్క భ్రమణ సారూప్యంగా వివరించవచ్చు.
ఒక వస్తువు యొక్క దాని భ్రమణాక్షం నుండి గల దూరంకన్నా పోల్చదగినంత చిన్నదిగా ఉండే సందర్భంలో, అనగా పొడవైన దారానికి కట్టిన రబ్బరు బంతి తిరుగుట లేదా సూర్యుని చుట్టూ దీర్ఘకక్ష్యా మార్గంలో పరిభ్రమించే గ్రహం, వీటిలో కోణీయ ద్రవ్యవేగం సుమారు దాని కోణీయ ద్రవ్యవేగం mv, భ్రమణాక్షం నుండి దాని స్థానం r ల యొక్క యొక్క క్రాస్ లబ్ధానికి సమానంగా ఉంటుంది. అందువలన ఒక కణానికి దాని మూలబిందువు నుండి గల కోణీయ ద్రవ్యవేగం L, ఈ క్రింది సూత్రంతో తెలుసుకోవచ్చు.
భాహ్య టార్క్ లేని సందర్భంలో ఒక వ్యవస్థ యొక్క కోణీయ ద్రవ్యవేగం నిత్యత్వంగా ఉంటుంది. కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వం అనేక వైవిధ్య విషయాలను వివరించడానికి ఉపయోగపడుతుంది. కోణీయ ద్రవ్యవేగనిత్యత్వ నియమం భౌతిక, ఇంజనీరింగ్ శాస్త్రాలలో అనేక అనువర్తనాలున్నాయి. ( ఉదా:గైరో కాంపాస్ )
సాంప్రదాయ యాంత్రికశాస్త్రంలో కోణీయ ద్రవ్యవేగం
[మార్చు]నిర్వచనము
[మార్చు]The angular momentum, L, of a particle about a given origin is defined as:
where r is the position vector of the particle relative to the origin, p is the linear momentum of the particle, and × denotes the cross product.
As seen from the definition, the derived SI units of angular momentum are newton meter seconds (N·m·s or kg·m2/s) or joule seconds (J·s). Because of the cross product, L is a pseudovector perpendicular to both the radial vector r and the momentum vector p and it is assigned a sign by the right-hand rule.
For an object with a fixed mass that is rotating about a fixed symmetry axis, the angular momentum is expressed as the product of the moment of inertia of the object and its angular velocity vector:
where I is the moment of inertia of the object (in general, a tensor quantity), and ω is the angular velocity.
The angular momentum of a particle or rigid body in rectilinear motion (pure translation) is a vector with constant magnitude and direction. If the path of the particle or center of mass of the rigid body passes through the given origin, its angular momentum is zero.
Angular momentum is also known as moment of momentum.
శాస్త్రీయ యాంత్రికశాస్త్రంలో కోణీయ మొమెంటం
కోణ తతి L, రీజియన్లొ వున్న పార్టికల్ గూర్చితెలుపుట
ఇక్కడ r సదిశస్థానం, p పార్టికల్ యొక్క లీనియర్ మొమెంటం,, × అనునది క్రాస్ ఉత్పత్తిని తెలుపుతుంది.
కోణ తతిని SI యూనిట్లొ న్యూటన్ మీటర్ సెకన్లు లేదా
మూలాలు
[మార్చు]- ↑ Truesdell, Clifford (1991). A First Course in Rational Continuum Mechanics: General concepts. Academic Press. ISBN 0-12-701300-8.
- ↑ Smith, Donald Ray; Truesdell, Clifford (1993). An introduction to continuum mechanics – after Truesdell and Noll. Springer. ISBN 0-7923-2454-4.
- ↑ Pivarski, Jim (March 2013). "Spin". Symmetry Magazine.