క్రిస్టొఫర్ నొలన్
క్రిస్టొఫర్ నొలన్ | |
---|---|
జననం | క్రిస్టొఫర్ నొలన్ |
వృత్తి | సినీ దర్శకుడు, రచయిత, నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 1989 – present |
జీవిత భాగస్వామి | ఎమ్మా థామస్ |
క్రిస్టోఫర్ నొలన్ (ఆంగ్లం: Christopher nolan ) బ్రిటన్, అమెరికాకు చెందిన ప్రముఖ చిత్ర దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత,, నిర్మాత. నొలన్ దర్శకత్వం వహించిన పలు చిత్రాలు హాలివుడ్లో భారీ వసూళ్ళతొ పాటు విమర్శకుల ప్రశంసలు పొందాయి. ఇతను తరచూ తన సొదరుడు అయిన జానథన్ నొలన్తో కలిసి చిత్రాలు నిర్మిస్తుంటాడు. నొలన్ దర్శకత్వం వహించిన తొలి 8 చిత్రాలు $3.5 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఆర్జించాయి. నొలన్ సిన్ కాపి అను చిత్రనిర్మాణ సంస్థను స్థాపించారు. నొలన్ వర్ణ అంధత్వం (ఎరుపు, ఆకుపఛ్ఛ) కలిగి యున్నాడు. తన తాజా చిత్రం ఇంటర్ స్టెల్లర్ బాక్సాఫీస్ వద్ద వనూళ్ళతొ పాటు సినీ విమర్శకలు, శాస్త్రవేత్తల ప్రశంసలు పొందింది.
నొలన్ తన విద్యాబ్యాసం Haileybury and Imperial Service College,, యూనివర్సిటి కాలేజి లండన్ లో పూర్తి చేసాడు. నొలన్ తన చిత్రాలలో ఎక్కువగా కంప్యూటర్ ద్వారా రుపొందించిన ఎఫెక్ట్స్ ను వాడడానికి ఇష్టపడడు.
నొలన్ చిత్రాలు
[మార్చు]Year | Film | Credited as | Distribution | Box office | ||
---|---|---|---|---|---|---|
దర్శకుడు | నిర్మత | రచయిత | ||||
1998 | ఫాలోయింగ్ | Momentum Pictures Zeitgeist Films |
$0.24 million Archived 2014-02-23 at the Wayback Machine | |||
2000 | మెమెంటొ | Summit Entertainment | $40 million | |||
2002 | ఇన్ సొమ్నియ | Warner Bros. | $114 million | |||
2005 | బాట్ మ్యాన్ | $374 million | ||||
2006 | ద్ ప్రెస్టీజ్ | Buena Vista Pictures Warner Bros. |
$110 million | |||
2008 | ద డార్క్ నైట్ | వార్నర్ బ్రదర్స్ | $1.005 billion | |||
2010 | ఇన్ సెప్షన్ | $826 million | ||||
2012 | ద డార్క్ నైట్ రైసెస్ | $1.084 billion | ||||
2013 | మాన్ ఆఫ్ స్టీల్ | $668 million | ||||
2014 | Transcendence | Executive | $103 million | |||
ఇంటర్ స్టెల్లర్ | వార్నర్ బ్రదర్స్. పారామౌంట్ పిక్ఛర్స్ |
$660 million | ||||
2016 | Batman v Superman: Dawn of Justice | [1] | Warner Bros. |
లఘు చిత్రాలు
[మార్చు]Year | Film | Credited as | ||||||
---|---|---|---|---|---|---|---|---|
Director | Producer | Writer | ||||||
1989 | Tarantella | |||||||
1996 | Larceny | |||||||
1997 | Doodlebug |
మూలాలు
[మార్చు]- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;BSExec
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
బయటి లంకెలు
[మార్చు]- http://www.deadline.com/2012/07/chris-nolan-receives-rare-hollywood-honor/
- http://www.film.com/features/story/interview-christopher-nolan-talks-inception/39220341 Archived 2011-03-12 at the Wayback Machine
- http://motion.kodak.com/motion/Publications/On_Film_Interviews/nolan(2).htm Archived 2012-05-05 at the Wayback Machine