Jump to content

ఖలిస్తాన్ ఉద్యమం

వికీపీడియా నుండి

ఖలిస్తాన్ ఉద్యమం పంజాబ్లో భారతదేశానికి వ్యతిరేకంగా కొనసాగిన సిక్కు మత ఉద్యమం. సిక్కులకు ప్రత్యేక దేశం ఏర్పాటు చేయడమే దీని లక్ష్యం. పంజాబీ భాషలో ఖల్సా అంటే పవిత్రమైన అని అర్థం. ఖలిస్తాన్ అంటే పవిత్రభూమి. ఒకప్పుడు పంజాబ్ లో సిక్కుల జనాభా కంటే హిందువుల జనాభా ఎక్కువగా ఉండేది. ఒక్క లుధియానా జిల్లాలో మాత్రమే అతి ఎక్కువగా 41.6% మంది సిక్కులు ఉండేవారు.[1] పాకిస్తాన్ను భారత్ నుంచి విభజించడాన్ని హిందువులతో పాటు సిక్కులు కూడా వ్యతిరేకించారు. దేశ విభజన తరువాత పాకిస్తాన్ నుంచి అనేక మంది సిక్కులు హిందువులతో పాటు భారత్ కు వలస వచ్చారు. వారు ఎక్కువగా దేశంలోని వాయవ్య ప్రాంతాలలోనే స్థిరపడ్డారు. అందుకే తూర్పు పంజాబ్ లో సిక్కుల జనాభా పెరిగింది.

జెండా

మూలాలు

[మార్చు]