ఖ్యాతి
ఖ్యాతి | |
---|---|
భర్త / భార్య | భృగు |
తోబుట్టువులు | స్వాహా, స్వధా, దితి, అదితి, రోహిణి, రేవతి , సతి |
పిల్లలు | ధాత , విధాత (కుమారులు) |
తండ్రి | దక్షుడు |
తల్లి | ప్రసూతి |
హిందూ పురాణంలో ఖ్యాతి, దక్ష ప్రజాపతి, ప్రసూతి కుమార్తె. పురాణాల ప్రకారం, దక్షుడు భార్య ప్రసూతి నుండి 24 మంది కుమార్తెలు [1], అతని మరొక భార్య పంచాజని (విరిణి) నుండి 62 మంది ఉన్నారు.[2][3] దక్షుడు కుమార్తెలలో ఖ్యాతి ఒక ప్రముఖురాలు. ఈమె శివ మొదటి భార్య అయిన సతి సోదరి.
ఖ్యాతి అర్థం
[మార్చు]ప్రజాపతి భృగు మహర్షి సంబంధం సూత్రం ప్రకారం ఖ్యాతి అనగా దివ్య కాంతి చైతన్యం అనేదే ప్రధాన అర్థం. ఖ్యాతి అర్థం అనంత (ఆల్ రౌండ్) విజ్ఞానాన్ని, దాని యొక్క అందం వ్యక్తపరుస్తుంది, అలాగే కాంతి, దాని యొక్క చర్యగా వర్తించబడుతుంది.
వివాహం
[మార్చు]ఈమెకు ప్రజాపతి, సప్తర్షులలో ఒకరు,[4] మొట్టమొదటి జ్యోతిష రచయిత[5], వేదాల కాలంలో రచించిన భృగు సంహిత కర్త.[6] బ్రహ్మ హృదయము నుండి ఉద్భవించిన నవబ్రహ్మలలో ఒకడు [7], బ్రహ్మ మానస పుత్రుడైన భృగు మహర్షితో వివాహం జరిగింది.
సంతానం
[మార్చు]ఖ్యాతి దంపతులకు ధాత, విధాత అనే పేరు గల ఇద్దరు కుమారులు, శ్రీ అనే కూతురు ఉన్నారు. వీరి కుమార్తె, విష్ణు (నారాయణ)తో వివాహం జరిగింది.[8]
మూలాలు
[మార్చు]- ↑ Vishnu Purana, Padma Purana
- ↑ Matsya Purana
- ↑ The Matsya Puranam P-I (B.D. Basu) English Translation Ch #5, Page 17
- ↑ Narada said.. The Mahabharata translated by Kisari Mohan Ganguli (1883 -1896), Book 2: Sabha Parva: Lokapala Sabhakhayana Parva, section:XI. p. 25 And Daksha, Prachetas, Pulaha, Marichi, the master Kasyapa, Bhrigu, Atri, and Vasistha and Gautama, and also Angiras, and Pulastya, Kraut, Prahlada, and Kardama, these Prajapatis, and Angirasa of the Atharvan Veda, the Valikhilyas, the Marichipas; Intelligence, Space, Knowledge, Air, Heat, Water, Earth, Sound, Touch, Form, Taste, Scent; Nature, and the Modes (of Nature), and the elemental and prime causes of the world,--all stay in that mansion beside the lord Brahma. And Agastya of great energy, and Markandeya, of great ascetic power, and Jamadagni and Bharadwaja, and Samvarta, and Chyavana, and exalted Durvasa, and the virtuous Rishyasringa, the illustrious 'Sanatkumara' of great ascetic merit and the preceptor in all matters affecting Yoga..."
- ↑ Bhrigu Samhita|భృగు సంహిత
- ↑ What is Bhrighu Samhita ?
- ↑ Vishnu Purana SACRIFICE OF DAKSHA (From the Vayu Purana.) The Vishnu Purana, translated by Horace Hayman Wilson, 1840. 67:6.
- ↑ Brigu Archived 2013-08-18 at the Wayback Machine www.urday.in.