గూగుల్ అనువాదం
స్వరూపం
గూగుల్ ట్రాన్స్లేట్ కంప్యూటర్ అధారిత అనువాద వ్యవస్థ. దీనికి హిందీతో పాటు భారతీయ భాషల తోడ్పాటు (ఆల్పా) జూన్ 21, 2011 న లభ్యమైంది[1] దీనివలన ఇంగ్లీషు లేక ఇతర భాషల విషయాన్ని తెలుగులో చదువుకోవచ్చు అలాగే తెలుగులో విషయాన్ని ఇతర భాషలలో చదువుకోవచ్చు.
ఉదాహరణ
[మార్చు]- ఆంగ్ల మూలం
WE, THE PEOPLE OF INDIA, having solemnly resolved to constitute India into a SOVEREIGN SOCIALIST SECULAR DEMOCRATIC REPUBLIC and to secure to all its citizens JUSTICE, social, economic and political; LIBERTY of thought, expression, belief, faith and worship; EQUALITY of status and of opportunity; and to promote among them all FRATERNITY assuring the dignity of the individual and the unity and integrity of the Nation; IN OUR CONSTITUENT ASSEMBLY this 26th day of November 1949, do HEREBY ADOPT, ENACT AND GIVE TO OURSELVES THIS CONSTITUTION. ;తెలుగు అనువాదం భారతదేశం, SOVEREIGN SOCIALIST SECULAR DEMOCRATIC REPUBLIC గా, దాని పౌరులందరికీ భద్రత కల్పించాలని గంభీరంగా సంకల్పించిన భారత ప్రజలు. న్యాయం, సామాజిక, ఆర్థిక, రాజకీయ; ఆలోచన, వ్యక్తీకరణ, నమ్మకం, విశ్వాసం, ఆరాధన యొక్క స్వేచ్ఛ; స్థితి, అవకాశం యొక్క అర్హత;, వారందరిలో ప్రోత్సహించడానికి వ్యక్తి యొక్క గౌరవం, దేశం యొక్క ఐక్యత, సమగ్రతకు భరోసా ఇచ్చే ఫ్రేటర్నిటీ; 1949 నవంబర్ 26 వ తేదీన మా పోటీలో, ఈ పోటీని స్వయంగా స్వీకరించడానికి, ప్రారంభించండి, ఇవ్వండి. [2]
ఇవిచూడండి
[మార్చు]- గూగుల్ ట్రాన్స్లేటర్ టూల్కిట్ ( డిసెంబరు 4 2019 న నిలిపివేయబడినది)
- వికీపీడియా:గూగుల్ అనువాద వ్యాసాలు
బయటి లింకులు
[మార్చు]- Teach You Backwards: An In-Depth Study of Google Translate for 103 Languages Archived 2019-12-24 at the Wayback Machine
వనరులు
[మార్చు]- ↑ "Google translate welcomes you to indic". Google. 2011-06-21.
- ↑ "Example translation of text from preamble of Indian Constitution". 2020-01-15.