గొంది (సఖినేటిపల్లి మండలం)
Jump to navigation
Jump to search
గొంది | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°20′00″N 81°44′00″E / 16.3333°N 81.7333°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కోనసీమ |
మండలం | సఖినేటిపల్లి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 533 251 |
ఎస్.టి.డి కోడ్ |
గొంది కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలానికి చెందిన గ్రామం.ఈ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అంతర్వేదిని ఆనుకుని ఉంటుందీ ఈ గ్రామం. రామేశ్వరం, గుడిమూల, అంతర్వేది గ్రామాల మధ్యగా ఉంటుంది. ఇది ప్రధానంగా మత్స్యకార గ్రామం. గోదావరి నది చివరి పాయ వశిష్ఠ నది అంతర్వేది వద్ద సముద్రంలో కలుస్తుంది. ఆ నదీ తీరంలో అంతర్వేది కంటే ముందు వచ్చే గ్రామం ఇది.
మూలాలు
[మార్చు]:: గొంది (సఖినేటిపల్లి మండలం) ఇది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఇది సంబంధిత మండలంలోని రెవెన్యూ గ్రామాల విభాగంలో చేర్చకూడదు. మండలంలోని రెవెన్యూయేతర గ్రామాల విభాగంలో చేర్చాలి |