చర్చ:ఇందిరా గాంధీ
స్వరూపం
ఇందిరా గాంధీ జీవితంలో ప్రధాన ఘట్టాలు
[మార్చు]వ్యాసంలో ఉన్న ఈ విభాగాన్ని తీసేసి, అందులో ఉన్న వ్యాక్యలను వ్యాసంలోనే అంతర్లీనంగా వచ్చేటట్లు రాస్తే ఇంకా బాగుంటుంది. పైగా వ్యాసంలో ఎక్కడా కూడా విషయాన్ని నిర్ధారించుకోవడానికి మూలాలను పేర్కొనలేదు. విజ్ఞాన సర్వస్వానికి మూలాలు చాలా అవసరం. ఇక్కడ మనం ఉన్న వాటినే వివరిస్తాం కానీ కొత్తవాటిని సృష్టించకూడదు. అలా మనం ఉన్నవాటినే వివరిస్తున్నామని నిరూపించటానికి అన్ని వ్యాఖ్యలకూ మూలాలను తప్పనిసరిగా పేర్కొనాలి. లేకపోతే అవి వ్యక్తిగత అభిప్రాయాలుగా మారిపోతాయి. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 05:36, 31 అక్టోబర్ 2007 (UTC)