చెర్రీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చెర్రీ
Prunus avium (Stella cherry)
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Subfamily:
Genus:
Subgenus:
Cerasus
జాతులు

See text

ప్రూనస్ (Prunus) ప్రజాతికి చెందిన పండ్లు అన్నింటిని చెర్రీలు (Cherry) అని పిలుస్తారు. ఇవి డ్రూప్ (Drupe) రకమైనది, మధ్యలో విత్తనాన్ని కలిగి చుట్టూ మెత్తని గుజ్జు ఉంటుంది. చెర్రీలలో చాలా జాతులు ఉన్నాయి. ఇవన్ని అడవి చెర్రీ (wild cherry, Prunus avium) నుండి ఉత్పన్నమయ్యాయి.

పోషకాహార విలువలు

[మార్చు]
Cherries (sweet, edible parts)
Nutritional value per 100 గ్రా. (3.5 oz)
శక్తి263 కి.J (63 kcal)
16 g
చక్కెరలు13 g
పీచు పదార్థం2 g
0.2 g
1.1 g
విటమిన్లు Quantity
%DV
విటమిన్ సి
8%
7 mg
ఖనిజములు Quantity
%DV
ఇనుము
3%
0.4 mg
Percentages are roughly approximated using US recommendations for adults.
Source: USDA Nutrient Database

చెర్రీ పండ్లలో ఆంథోసయనిన్ (anthocyanin) అనే ఎర్రని వర్ణకం ఉంటుంది. ఇవి నొప్పిని, ఇన్ ఫ్లమేషన్ ను తగ్గిస్తాయని ఎలుకల మీద ప్రయోగాలు తెలిపాయి.[1] ఇవి శక్తివంతమైన ఆంటీ ఆక్సిడెంట్లు (antioxidants) గా పనిచేస్తాయి. ఇవి రక్తంలోని కొలెస్టరాల్ వంటి కొవ్వు పదార్ధాలను తగ్గిస్తాయి.[2]

జాతులు

[మార్చు]
'Prunus Serrulata' '"కంజాన్" లో పోంటో గ్రాస్సా, దక్షిణ బ్రెజిల్

ఈ క్రింది రకాల చెర్రీలు గుర్తించబడ్డాయి :

మూలాలు

[మార్చు]
  1. Tall JM, Seeram NP, Zhao C, Nair MG, Meyer RA, Raja SN (2004). "Tart cherry anthocyanins suppress inflammation-induced pain behavior in rat". Behav. Brain Res. 153 (1): 181–8. doi:10.1016/j.bbr.2003.11.011. ISSN 0166-4328. PMID 15219719.
  2. "Tart Cherries May Reduce Heart/Diabetes Risk Factors". www.newswise.com (in ఇంగ్లీష్). Retrieved 2023-02-08.

బయటి లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=చెర్రీ&oldid=3825592" నుండి వెలికితీశారు