జంగమహేశ్వరపాడు
Jump to navigation
Jump to search
జంగమహేశ్వరపాడు, పల్నాడు జిల్లా దుర్గి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
జంగమహేశ్వరపాడు | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°24′30″N 79°35′49″E / 16.408311°N 79.596863°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పల్నాడు |
మండలం | దుర్గి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 522612 |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామంలో ప్రధాన పంటలు
[మార్చు]వరి, అపరాలు, కాయగూరలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ ప్రముఖులు
[మార్చు]శ్రీ యాగంటి మల్లిఖార్జునరావు:- వీరు 2015, నవంబరు-25వ తేదీనాడు, మాచర్ల వ్యవసాయ మర్కెట్ కమిటీ ఛైర్మనుగా నియమింపబడినారు.
గ్రామ విశేషాలు
[మార్చు]దుర్గి గ్రామంలో వేంచేసియున్న శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయానికి జంగమహేశ్వరపాడు గ్రామ సమీపంలో 31 ఎకరాల మాన్యం భూమి ఉన్న్నది.