Jump to content

జాకీ భగ్నానీ

వికీపీడియా నుండి
జాకీ భగ్నానీ
జననం (1984-12-25) 1984 డిసెంబరు 25 (వయసు 39)
వృత్తి
  • నటుడు
  • సినీ నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు2009 - ప్రస్తుతం
భాగస్వామిరకుల్ ప్రీత్ సింగ్[2]
తల్లిదండ్రులు
  • వశు భగ్నానీ (తండ్రి)
బంధువులుదీపశిఖా దేశముఖ్ (సోదరి)[3]

జాకీ భగ్నానీ భారతదేశానికి చెందిన సినిమా నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త. ఆయన 2009లో కల్ కిస్నే దేఖా సినిమా ద్వారా సినిమారంగంలోకి అడుగుపెట్టాడు.[4]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర ఇతర విషయాలు  
2001 రెహనా హై టెర్రే దిల్ మే బొకే డెలివరీ మాన్ అతిధి పాత్ర
2009 కల్ కిస్నే దేఖా నిహాల్ సింగ్
2011 ఫాల్తు రితేష్ విరానీ
2012 అజబ్ గజాబ్ లవ్ రాజ్‌వీర్ గ్రేవాల్
2013 రంగేజ్ రిషి దేశ్‌పాండే
2014 యంగిస్తాన్ ప్రధాన మంత్రి అభిమన్యు కౌల్
2015 వెల్కమ్ 2 కరాచీ కేదార్ పటేల్
2017 కార్బన్ యాదృచ్ఛిక శుక్లా షార్ట్ ఫిల్మ్
2018 మిత్రోన్ జై
మోహిని సందీప్ తొలి తమిళ చిత్రం

మ్యూజిక్ వీడియోలు

[మార్చు]
సంవత్సరం పేరు గాయకులు ఇతర విషయాలు  
2019 చూడియన్ దేవ్ నేగి , అసీస్ కౌర్
ఆ జానా దర్శన్ రావల్ , ప్రకృతి కాకర్
2020 జుగ్ని 2.0 కనికా కపూర్ , గురుప్రీత్ సింగ్ నిర్మాత

నిర్మించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం శీర్షిక
2016 సర్బ్జిత్
2018 దిల్ జుంగ్లీ
వెల్కమ్ టు న్యూయార్క్‌
2020 జవానీ జానేమన్
కూలీ నం. 1
2021 బెల్ బాటమ్
2022 గణపత్
మహావీర్ కర్ణ
సిండ్రెల్లా
2023 మిషన్ లయన్
బడే మియా చోటే మియా

అవార్డులు

[మార్చు]
సంవత్సరం సినిమా అవార్డు వర్గం ఫలితం
2010 కల్ కిస్నే దేఖా ఐఫా అవార్డు స్టార్ డెబ్యూ ఆఫ్ ది ఇయర్ - పురుషుడు గెలుపు
అప్సర అవార్డులు ఉత్తమ తొలి ప్రదర్శన (పురుషుడు) గెలుపు
స్టార్ గిల్డ్ అవార్డులు ఉత్తమ పురుష అరంగేట్రం గెలుపు
2012 ఫాల్తు స్టార్ గిల్డ్ అవార్డులు రేపటి సూపర్ స్టార్ - పురుషుడు గెలుపు
2014 యంగిస్తాన్ బిగ్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డులు సామాజిక పాత్రలో బిగ్ స్టార్ మోస్ట్ ఎంటర్టైనింగ్ యాక్టర్ - పురుషుడు గెలుపు

మూలాలు

[మార్చు]
  1. "I am still not allowed to bring girls home: Jackky Bhagnani". The Times of India. 8 February 2014. Archived from the original on 1 November 2017. Retrieved 2 March 2014.
  2. Tribune India (11 October 2021). "Rakul Preet Singh, Jackky Bhagnani make their relationship official on social media" (in ఇంగ్లీష్). Archived from the original on 9 June 2022. Retrieved 9 June 2022.
  3. The Times of India (20 November 2020). "Exclusive! Deepshikha Deshmukh on brother Jackky Bhagnani: I have always looked at him like my first-born" (in ఇంగ్లీష్). Archived from the original on 9 June 2022. Retrieved 9 June 2022.
  4. "Newcomer Jackky Bhagnani shed 65 kilos for Bollywood debut". Hindustan Times. 2009-02-02. Archived from the original on 11 October 2020. Retrieved 11 June 2015.

బయటి లింకులు

[మార్చు]