Jump to content

బెల్ బాటమ్

వికీపీడియా నుండి
బెల్‌‌‌‌‌‌బాటమ్
దర్శకత్వంరంజిత్‌ ఎం.తివారీ
రచనఅసీం అరోరా
పార్వీజ్ షేఖ్
నిర్మాతవషు భగ్నానీ
జాకీ భగ్నానీ
దీప్‌శిక్షా దేశ్‌ముఖ్‌
మోనిషా అద్వానీ
మధు బోజ్వానీ
నిఖిల్‌ అద్వానీ
తారాగణంఅక్షయ్ కుమార్
వాణి కపూర్
హుమా ఖురేషి
లారా దత్తా
ఛాయాగ్రహణంరాజీవ్ రవి
నిర్మాణ
సంస్థలు
పూజా ఎంటర్టైన్‌మెంట్స్
ఎంమే ఎంటర్టైన్‌మెంట్స్
విడుదల తేదీ
19 ఆగస్టు 2021 (2021-08-19)
దేశం భారతదేశం
భాషహిందీ

బెల్‌‌‌‌‌‌బాటమ్ 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగే స్పై థ్రిల్లర్‌గా రూపొందిన హిందీ సినిమా. పూజా ఎంటర్టైన్‌మెంట్స్ , ఎంమే ఎంటర్టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, వాణీకపూర్, హ్యుమాఖురేషి, లారా దత్తా ప్రధాన పాత్రల్లో నటించగా రంజిత్ ఎం తివారీ దర్శకత్వం వహించాడు. 2021 ఆగస్టు 19న విడుదలయింది. 6 నెలల లాక్‌డౌన్‌ తర్వాత మల్టీప్లెక్స్‌లో విడుదలైన మొదటి సినిమా ఇది.

చిత్ర నిర్మాణం

[మార్చు]

ఈ సినిమాను నవంబర్ 2019న అనౌన్స్ చేసి, గణతంత్రం దినోత్సవం సందర్బంగా 2021లో విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్ నిలిపి వేశారు. అనంతరం లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత షూటింగ్ ప్రారంభించిన తొలి సినిమా ఇదే, దీని షూటింగ్ ను స్కాట్లాండ్‌లో 30 సెప్టెంబర్ 2020లో పూర్తి చేశారు.[1] ఈ సినిమా టీజర్ ను 5 అక్టోబర్ 2020న విడుదల చేశారు.[2] ఈ సినిమా 2021 ఏప్రిల్ 2న విడుదల చేయాలని నిర్మాతలు భావించారు, కానీ కరోనా కారణంగా థియేటర్స్ మూతపడడంతో సినిమాను వాయిదా వేశారు.[3][4]'బెల్ బాట‌మ్' సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను 2021 ఆగస్టు 3న విడుదల చేశారు.[5]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

కాస్ట్యూమ్ డిజైన్: డాలీ అహ్లువాలియా

మూలాలు

[మార్చు]
  1. Mana Telangana (2 October 2020). "'బెల్‌బాటమ్' సినిమా షూటింగ్ పూర్తి". Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News. Archived from the original on 23 May 2021. Retrieved 23 May 2021.
  2. Sakshi (5 October 2020). "'బెల్‌ బాటమ్'‌ టీజర్‌ విడుదల చేసిన అక్షయ్‌". Sakshi. Archived from the original on 23 May 2021. Retrieved 23 May 2021.
  3. TV9 Telugu, TV9 (21 January 2021). "Akshay Kumar's Bell Bottom : ఓటీటీ లో రిలీజ్ కానున్న అక్షయ్ కుమార్ 'బెల్‌‌‌‌‌‌బాటమ్' సినిమా..? - Akshay Kumar's Bell Bottom". TV9 Telugu. Archived from the original on 26 February 2021. Retrieved 23 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Suryaa (1 May 2021). "' బెల్‌బాటమ్‌ ' ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ". cinema.suryaa.com. Archived from the original on 23 May 2021. Retrieved 23 May 2021.
  5. Andrajyothy (3 August 2021). "అక్షయ్ కుమార్ 'బెల్ బాటమ్' ట్రైలర్ రిలీజ్". chitrajyothy. Archived from the original on 4 August 2021. Retrieved 4 August 2021.