జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం (తిరుపతి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం
వ్యవస్థాపకులు జ్యోతి రాగమయి
 
టైప్ కేంద్రీయ విద్యాలయం
ప్రారంభం 1956
కులపతి ఎన్. గోపాల స్వామి
ఉపకులపతి [1] ప్రొఫెసర్ కృష్ణమూర్తి
ప్రాంతం , ,
వెబ్ సైట్ www.nsktu.ac.in

జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి నగరంలో ఉన్న ఒక కేంద్ర విశ్వవిద్యాలయం.[2][3]

ఈ విశ్వవిద్యాలయంలో సంస్కృత భాషలో బోధిస్తారు.డిగ్రీ విద్యార్థులకు ఈ విశ్వవిద్యాలయం విద్యాబుద్ధులు నేర్పిస్తుంది. ఈ విశ్వవిద్యాలయం భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉంది.

మూలాలు

[మార్చు]
  1. "Vice-Chancellor". Retrieved 3 March 2022.
  2. "RSVP holds common entrance test for Sanskrit varsities".
  3. "Tirupati Rashtriya Sanskrit Vidyapeetha salvages Andhra Pradesh's pride". Deccan Chronicle. 14 November 2014. Retrieved 21 June 2018.