జార్జ్ వాకర్ బుష్
Jump to navigation
Jump to search
జార్జి వాకర్ బుష్ | |||
| |||
పదవీ కాలం జనవరి 20, 2001 – జనవరి 20, 2009 | |||
ఉపరాష్ట్రపతి | డిక్ షెనీ | ||
---|---|---|---|
ముందు | బిల్ క్లింటన్ | ||
తరువాత | బరాక్ ఒబామా | ||
46వ టెక్సాస్ గవర్నరు
| |||
పదవీ కాలం జనవరి 17, 1995 – డిసెంబరు 21, 2000 | |||
Lieutenant(s) |
| ||
ముందు | ఆన్ రిచర్డ్స్ | ||
తరువాత | రిక్ పెర్రీ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | New Haven, Connecticut, U.S. | 1946 జూలై 6||
రాజకీయ పార్టీ | రిపబ్లికన్ పార్టీ | ||
తల్లిదండ్రులు | |||
జీవిత భాగస్వామి | లారా బుష్ (m. 1977) | ||
సంతానం | |||
నివాసం | Dallas, Texas, U.S. | ||
పూర్వ విద్యార్థి |
| ||
వృత్తి |
| ||
సంతకం | |||
వెబ్సైటు |
జార్జ్ వాకర్ బుష్ (జ. జూలై 6, 1946) ఒక అమెరికన్ రాజకీయవేత్త. అమెరికా సంయుక్త రాష్ట్రాల 43 వ అధ్యక్షుడిగా 2001 నుండి 2009 వరకు పనిచేశాడు. 1995 నుండి 2000 వరకు టెక్సాస్ రాష్ట్రానికి 46 వ గవర్నరుగా ఉన్నాడు.