జి.ఆర్. ఇందుగోపన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జి.ఆర్. ఇందుగోపన్
పుట్టిన తేదీ, స్థలం (1974-04-19) 1974 ఏప్రిల్ 19 (వయసు 50)
వలతుంగల్‌, కొల్లం జిల్లా, కేరళ
వృత్తిసాహిత్యకారుడు, సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత
పురస్కారాలుఅబుదాబి శక్తి అవార్డు
కుంకుమం అవార్డు
ఆషాన్ ప్రైజ్

జి.ఆర్. ఇందుగోపన్ కేరళకు చెందిన సాహిత్యకారుడు, సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత.[1] మలయాళ ఆధునిక రచయితలలో ఒకరిగా ప్రసిద్ధి చెందాడు.[2] 2007 మలయాళ సినిమా ఒట్టక్కయ్యన్‌కి దర్శకత్వం వహించాడు. నవలలు, చిన్న కథా సంకలనాలు, జ్ఞాపకాలు, యాత్రా కథనాలను కలిగి ఉన్న అనేక పుస్తకాలను ప్రచురించాడు.[3] అబుదాబి శక్తి అవార్డు (2017, కొల్లప్పట్టి దయ కథకు),[4] కుంకుమం అవార్డు, ఆషాన్ ప్రైజ్ వంటి అనేక అవార్డులను అందుకున్నాడు.[5]

జననం

[మార్చు]

ఇందుగోపన్ 1974, ఏప్రిల్ 19న కేరళ రాష్ట్రం, కొల్లం జిల్లాలోని వలతుంగల్‌లో జన్మించాడు.[6]

గ్రంథాలు

[మార్చు]

నవలలు

[మార్చు]
  1. తస్కరన్ మణియన్పిళ్ళయుడే ఆత్మకథ
  2. భూమి స్మసనం
  3. కల్లన్ బక్కి ఎళుతుంపోల్
  4. అజయందే అమ్మాయే కొన్నాళ్లు
  5. ఐస్ -1960సి
  6. డచ్ బంగ్లావిలే ప్రేతరహస్యం
  7. వెల్లిమూంగ
  8. మనల్జీవికల్
  9. చీంగన్ని వెట్టక్కరంటే ఆత్మకథయుం ముత్యాల లయినియుం
  10. కొడియదయాళం: కుడియెత్తతింటే రివర్స్
  11. కలి గండకి
  12. తిరుడన్ మణియన్పిళ్లై (తమిళం)
  13. పంతుకలిక్కరన్
  14. అమ్మినిపిల్ల వెట్టుకేలు
  15. విలయత్ బుద్ధా

నవలలు

[మార్చు]
  1. రక్తనిరముల్లా ఆరెంజ్
  2. రాత్రియిలోరు సైకిల్‌వాలా
  3. ఒట్టక్కలుళ్ల ప్రేమ

చిన్న కథల సంకలనాలు

[మార్చు]
  1. ఇరుట్టు పత్రాధిపర్
  2. కొల్లప్పట్టి దయా

జ్ఞాపకాలు

[మార్చు]
  1. వాటర్ బాడీ: వెల్లం కొందుల్ల ఆత్మకథ

ట్రావెలాగ్

[మార్చు]
  1. రష్యన్ యువత్వాతినొప్పం జి.ఆర్. ఇందుగోపన్

సినిమారంగం

[మార్చు]

లాల్జీ దర్శకత్వం శ్రీనివాసన్ నటించిన చిత్తరియావర్ అనే మలయాళ సినిమాకు ఇందుగోపన్ స్క్రిప్ట్ రాశాడు.[7][8] 2007లో వచ్చిన ఒట్టక్కయ్యన్ సినిమాతో దర్శకుడిగా మారాడు.

సినిమాలు

[మార్చు]
సినిమా సహకారం సంవత్సరం
చిత్తారియవర్ స్క్రీన్ ప్లే 2004
ఒట్టక్కయ్యన్ స్క్రీన్‌ప్లే, దర్శకత్వం 2007
కాళీ గంధకీ కథ 2017
వూల్ఫ్ స్క్రీన్ ప్లే 2021
కాపా స్క్రీన్ ప్లే 2021
ఓరు తెక్కన్ తాళ్లు కేసు కథ 2022
క్రిస్టీ స్క్రీన్ ప్లే 2023
విలయత్ బుద్ధా స్క్రీన్ ప్లే 2023

మూలాలు

[మార్చు]
  1. "Author profile". GoodReads. 2019. Retrieved 2023-07-16.
  2. "Postmodernism". Department of Cultural Affairs, Government of Kerala. 2019. Retrieved 2023-07-16.
  3. "Amazon profile". Amazon. 2019. Retrieved 2023-07-16.
  4. "അബുദാബി ശക്തി അവാർഡുകൾ പ്രഖ്യാപിച്ചു സമഗ്രസംഭാവന പുരസ‌്കാരം എം മുകുന്ദന്". Deshabhimani. 16 July 2018. Retrieved 2023-07-16.
  5. "KLF -SPEAKER-2019- G.R.INDUGOPAN". Speaker profile. Kerala Literature Festival. 2019. Archived from the original on 2019-01-21. Retrieved 2023-07-16.
  6. "Profile on Puzha". Puzha. 2019. Archived from the original on 2019-01-21. Retrieved 2023-07-16.
  7. "G R Indugopan". Listing. M3DB. 2019. Archived from the original on 2019-01-21. Retrieved 2023-07-16.
  8. "Chithariyavar". Movie review. Ezhuthupura. 2019. Retrieved 2023-07-16.

బయటి లింకులు

[మార్చు]
  • Suresh P. Thomas (6 January 2012). "The book of life". Reportage. Fountain Ink. Retrieved 2023-07-16.