జీ.వీ. సుధాకర్ రావు
Jump to navigation
Jump to search
జీ.వీ. సుధాకర్ రావు | |||
రవాణాశాఖ మంత్రి
| |||
పదవీ కాలం 1989 - 1994 | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1985 - 1994 | |||
ముందు | మాదవరపు మురళీ మనోహర్ రావు | ||
---|---|---|---|
తరువాత | గోనె హన్మంత రావు | ||
నియోజకవర్గం | లక్షెట్టిపేట | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1935 కర్విచెల్మ, దండేపల్లి మండలం, ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం | ||
మరణం | 30 డిసెంబర్ 2002 | ||
జాతీయత | భారతీయుడు |
జీ.వీ. సుధాకర్ రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన 1985, 1989లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో లక్షెట్టిపేట శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై[2], మంత్రిగా పని చేశాడు.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (22 October 2023). "కొలువు వదిలి.. అధ్యక్షా అని పిలిచి". Archived from the original on 11 November 2023. Retrieved 11 November 2023.
- ↑ Namasthe Telangana (11 November 2023). "Telangana Mancherial". Archived from the original on 11 November 2023. Retrieved 11 November 2023.
- ↑ Sakshi (10 November 2018). "దండేపల్లి ఘనత రాజకీయ చరిత". Archived from the original on 9 November 2023. Retrieved 9 November 2023.
- ↑ Sakshi (20 October 2023). "వెలమల క్షేత్రం..!". Archived from the original on 11 November 2023. Retrieved 11 November 2023.