తారు
స్వరూపం
తారు లేదా డాంబరు అనునది ఒక కర్బన సమ్మేళన రసాయన పదార్థము[1]. దీనిని ఎక్కువగా రహదారుల నిర్మాణానికి ఉపయోగిస్తారు.
చరిత్ర
[మార్చు]ప్రాచీన కాలము
[మార్చు]క్రీస్తు పూర్వము 2370వ సంవత్సరంలో తారును వాటర్ ప్రూఫ్ కోటింగుగా నోవా వాడినట్లు బైబిలు కీర్తన 6:14 లో చెప్పబడింది. క్రీస్తు పూర్వము 5వ శతాబ్దములో కూడా తారు వాడకం ఉండేదని చెప్పడానికి ఆధారాలు లభించాయి. సింధు నాగరికతలో కూడా తారుతో చేసిన బుట్టలు వాడారని చెప్పబడినది[2]. పశ్చిమ దేశాలలో సుమేరియన్ నాగరికత కాలంలో నిర్మాణాలలో సిమెంటుకు బదులుగా తారు వాడారనటానికి ఆధారాలు లభించాయి[3]. తారు వాడకము గురించి బైబిలులో కూడా ప్రస్తావించబడింది.[4] ఈజిప్టులో ప్రాచీన నాగరికులు మమ్మీల తయారీలో తారును ఉపయోగించేవారు[5].
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2014-12-10.
- ↑ McIntosh, Jane. The Ancient Indus Valley. p. 57
- ↑ Herodotus, Book I, 179
- ↑ Abraham, Herbert (1920). Asphalts And Allied Substances. D. Van Nostrand.
- ↑ Pringle, Heather Anne (2001). The Mummy Congress: Science, Obsession, and the Everlasting Dead. New York, NY: Barnes & Noble Books. pp. 196–197. ISBN 0-7607-7151-0.
బయటి లంకెలు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో Bitumenకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
వికీమీడియా కామన్స్‌లో Asphaltకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
Look up asphalt in Wiktionary, the free dictionary.