దొంగనోట్లు (సినిమా)
Jump to navigation
Jump to search
దొంగ నోటు (1964 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె. శంకర్ |
---|---|
తారాగణం | ఎం.జి. రామచంద్రన్, బి. సరోజాదేవి |
సంగీతం | పెండ్యాల శ్రీనివాస్ |
నిర్మాణ సంస్థ | ఉషా పిక్చర్స్ (రమణి పిక్చర్స్?) |
విడుదల తేదీ | 1964 జూన్ 5[1] |
భాష | తెలుగు |
దొంగనోట్లు 1964 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. దీనికి తమిళ సినిమా పాంతొట్టం (பணத்தோட்டம், 1963) మాతృక.
పాటలు[మార్చు]
- ఇలలో న్యాయం లేదుసుమా ఇది కలకాలం మరువకుమా నరులు - ఘంటసాల - రచన: అనిసెట్టి
- నవ్వేటి పెదవులతో నాజూకు మాటలతో కవ్వించు కన్నులతో - ఘంటసాల, పి.సుశీల - రచన: అనిసెట్టి
- పిలిచెనొక చిలుకా చెలియే మల్లియల మొలకా హంసవలె నడకా - ఘంటసాల, సుశీల - రచన: అనిసెట్టి
వెలుపలి లింకులు[మార్చు]
వనరులు[మార్చు]
- ↑ "దొంగ నోటు Movie detail". Retrieved 2020-02-11.[permanent dead link]
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)