నారాయణరావు
స్వరూపం
నారాయణరావు (ఆంగ్లం: Narayana Rao) తెలుగు వారిలో కొందరి పేరు.
ఊరు పశ్చిమ గోదావరి జిల్లా, వీరవాసరం తాలూకా మత్స్యపురి గ్రామం - 534207 నాటక కర్త, మహాకవి.
- కాళోజీ నారాయణరావు, సుప్రసిద్ధ తెలుగు కవి.
- కోదాటి నారాయణరావు, గ్రంథాలయ రంగ ప్రముఖులు.
- చిలుకూరి నారాయణరావు, సుప్రసిద్ధ తెలుగు రచయిత.
- దాసరి నారాయణరావు, సుప్రసిద్ధ తెలుగు సినిమా దర్శకులు, రాజకీయ నాయకులు.
- మోతే నారాయణరావు, ప్రసిద్ధులైన కళా పోషకులు.
- రావిపల్లి నారాయణరావు, తెలుగు కథా రచయిత.
- రూపనగుడి నారాయణరావు, రచయిత, నాటక కర్త, విమర్శకులు.
- వెల్చేరు నారాయణరావు, సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు.
- సి.హెచ్.నారాయణరావు, ప్రముఖ తెలుగు రంగస్థల, సినిమా నటుడు.
- జి. నారాయణరావు
- నారాయణరావు (నవల), తెలుగు నవల.