Jump to content

నిద్ర గన్నేరు

వికీపీడియా నుండి

వానచెట్టు
In Guanacaste, Costa Rica.

Secure  (NatureServe)
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
A. saman
Binomial name
Albizia saman
Synonyms

Many, see text

వానచెట్టు పూత, కాయలు

వానచెట్టును నిద్ర గన్నేరు , గులాబి శిరీశ అని కూడా అంటారు. ఇంగ్లీషులో Rain Tree అంటారు. దీని శాస్త్రీయ నామం Samanea saman (Albizia saman). ఈ చెట్టు అందంగా ,ఎత్తుగా , బాగా పెద్దదిగా విస్తరించి వుంటుంది. ఎప్పుడు పచ్చగా ఉండే చెట్టు ఇది. విప్పి ఉన్న గొడుగు వంటి ఆకారం గల దీనిని సులభంగా గుర్తించవచ్చు. జారుతున్న నీటి బిందువుల వంటి అతి చిన్న పచ్చని ఆకులు కురుస్తున్న వాన దారల వంటి లేత ఎరుపు రంగు పుష్పములతో కళకళలాడుతూ ఉంటుంది ఈ చెట్టు. ఇది దాదాపు 25 మీటర్ల ఎత్తు పెరిగి 40 మీటర్ల మేర అడ్డుకొలతతో విస్తరించిఉంటుంది.

వానచెట్టు ఆకులు పగలు విచ్చుకొని, రాత్రులు ముడుచుకొని ఉంటాయి.

Pink-flowered rain tree pollinated by a huge bee
Kolkata, West Bengal (India).

ఇతర పేర్లు

[మార్చు]

Unlike some other Ingeae, its taxonomy was always rather straightforward. Though it has a lot of junior synonyms, it was little confused with other species, and unlike some others of its genus, has just one homonym:[1]

Acacia propinqua Pedley is a synonym of Acacia mimula
  • Albizzia saman (Jacq.) Merr. (orth.var)
  • Calliandra saman (Jacq.) Griseb.
  • Enterolobium sama (Jacq.) Prain
  • Feuilleea saman (Jacq.) Kuntze
  • Inga cinerea Willd.
  • Inga salutaris Kunth
  • Inga saman (Jacq.) Willd.
  • మైమోసా :
    • Mimosa pubifera Poir.
    • Mimosa saman Jacq.
  • పితకలోబియం :
    • Pithecellobium cinereum Benth.
    • Pithecellobium saman (Jacq.) Benth.
    • Pithecellobium saman var. saman (Jacq.) Benth.
    • Pithecolobium saman (Jacq.) Benth.
  • Samanea saman (Jacq.) Merr.
  • Zygia saman (Jacq.) A.Lyons

గ్యాలరీ

[మార్చు]

మూలాలు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
  1. ILDIS (2005)