నీటి కుక్క
Appearance
నీటి కుక్కలు | |
---|---|
Northern river otters | |
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Order: | |
Family: | |
Subfamily: | Lutrinae
|
ప్రజాతులు | |
నీటి కుక్క (ఆంగ్లం: Otter) ఒక రకమైన ఉభయచరాలైన క్షీరదాలు. వీటిలోని 7 ప్రజాతులు, 13 జాతులు ప్రపంచమంతా విస్తరించి ఉన్నాయి. వీటి ముఖ్యమైన ఆహారం చేపలు.
బళ్లారి, విజయనగర, కొప్పళ జిల్లా సరిహద్దుల్లో ప్రవహిస్తున్న తుంగభద్ర నదిలోని నీటి కుక్కల (ఓటర్స్) వీక్షణకు నదీ తీరంలో అటవీశాఖ అధికారులు వాచ్‌టవర్ల నిర్మాణానికి 2022 ఫిబ్రవరిలో సన్నాహాలు ప్రారంభించారు. తుంగభద్ర జలాశయం నుంచి కంప్లి వరకూ సుమారు 30 కిలోమీటర్ల నదితీరాన్ని అటవీశాఖ నీటికుక్కల సంరక్షణ ప్రాంతంగా ప్రభుత్వం ప్రకటించింది.[1]
జాతులు
[మార్చు]Genus Lutra
- Eurasian otter (Lutra lutra)
- Hairy-nosed otter (Lutra sumatrana)
- Lutra bravardi [ఆధారం చూపాలి]
- Lutra libyca [ఆధారం చూపాలి]
- Lutra palaeindica [ఆధారం చూపాలి]
- Lutra simplicidens [ఆధారం చూపాలి]
Genus Hydrictis
- Speckle-throated otter (Hydrictis maculicollis)
Genus Lutrogale
- Smooth-coated otter (Lutrogale perspicillata)
Genus Lontra
- Northern river otter (Lontra canadensis)
- Southern river otter (Lontra provocax)
- Neotropical river otter (Lontra longicaudis)
- Marine otter (Lontra felina)
Genus Pteronura
- Giant otter (Pteronura brasiliensis)
Genus Aonyx
- African clawless otter (Aonyx capensis)
- Congo clawless otter (Aonyx congicus)
- Oriental small-clawed otter (Aonyx cinereus)
Genus Enhydra
- Sea otter (Enhydra lutris)
బయటి లింకులు
[మార్చు]- The Somerset Otter Group
- The Otter Trust
- International Otter Survival Fund
- Otternet Archived 2013-08-10 at the Wayback Machine
- North American River Otter
మూలాలు
[మార్చు]- ↑ "నీటికుక్కల వీక్షణకు టవర్ల ఏర్పాటు". EENADU. Retrieved 2022-02-24.