నీల్ ఆర్మ్స్ట్రాంగ్
నీల్ ఆర్మ్స్ట్రాంగ్ | |
---|---|
స్థితి | పదవీ విరమణ - వ్యోమగామి |
జాతీయత | అమెరికన్ |
అంతరిక్ష జీవితం | |
అమెరికా నేవీ/నాసా వ్యోమగామి | |
పూర్వపు వృత్తి | నౌకాదళ విమాన చోదకుడు, పరీక్షా చోదకుడు |
అంతరిక్షంలో గడిపిన కాలం | 8 రోజులు, 14 గంటలు , 12 నిముషాలు |
ఎంపిక | 1958 MISS; 1960 డైనా-సోర్; 1962 నాసా వ్యోమగాముల గ్రూప్ 2 |
అంతరిక్ష నౌకలు | జెమినీ 8, అపోలో 11 |
అంతరిక్ష నౌకల చిత్రాలు |
నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ (ఆంగ్లం :Neil Alden Armstrong) (ఆగస్టు 5, 1930 - ఆగష్టు 25, 2012) అ.సం.రా.నికి చెందిన ఒక పూర్వపు వ్యోమగామి, పరీక్షా చోదకుడు (పైలట్), విశ్వవిద్యాలయపు ప్రొఫెసర్,, యు.ఎస్. నావికదళ చోదకుడు (అవియేటర్). ఇతను చంద్రుడిపై కాలు మోపిన మొదటి మానవుడు. ఇతడి మొదటి అంతరిక్ష నౌక జెమినీ 8 1966లో ప్రయోగింపబడినది, దీనికి ఇతను మొదటి కమాండ్ పైలట్. ఈ కార్యక్రమంలో, మొదటి మానవ సహిత అంతరిక్ష నౌక లో తోటి పైలట్ డేవిడ్ స్కాట్తో ప్రయాణించాడు. ఆర్‌మ్‌స్ట్రాంగ్ యొక్క రెండవ, ఆఖరి దఫా అంతరిక్ష ప్రయాణం అపోలో 11 చంద్రుడిపై యాత్ర మిషన్ కొరకు జూలై 20 1969 న అమలుపరచబడింది. ఈ మిషన్ లో ఆర్‌మ్‌స్ట్రాంగ్, బజ్జ్ ఆల్డ్రిన్ చంద్రుడిపై కాలుమోపి రెండున్నర గంటల సమయం సంచరించారు. ఆ సమయంలో మైకేల్ కాలిన్స్ కమాండ్ మాడ్యూల్ నందే ఉండి కక్ష్యలో పరిభ్రమించసాగాడు. ఆర్‌మ్‌స్ట్రాంగ్ కు అంతరిక్షయాత్రల గౌరవ పతాకం ప్రసాదింపబడింది.
చంద్రుడిపై యాత్ర
[మార్చు]అనుభవాలు
[మార్చు]అపోలో-11 నింగికెగిసిన తరువాత ఆర్‌మ్‌స్ట్రాంగ్ గుండె లయ నిముషానికి 109 చొప్పున విపరీతంగా పెరిగింది. జెమిని-8 వాహనంలో ఉన్న శబ్దంకన్నా విపరీతస్థాయిలో అపోలో 11 శబ్దం ఉంది. ఈ విపరీత పరిణామాలలో ఏర్పడే అంతరిక్ష దౌర్బల్యాన్ని తట్టుకుని, అంతరిక్షంలోగి ఎగిసినపుడు మానసికంగా కలిగే గతి దౌర్బల్యము, భయావహనం మొదలగువాటిని అనుభవించాడు.
చంద్రుడిపై మొదటి మానవుని నడక
[మార్చు]ఇవీ చూడండి
[మార్చు]గ్రంధాలు
[మార్చు]- Hansen, James R. (2005). First Man: The Life of Neil A. Armstrong. Simon & Schuster. ISBN 0-7432-5631-X.
- Kranz, Gene (2000). Failure is not an Option: Mission Control From Mercury to Apollo 13 and Beyond. Simon & Schuster. ISBN 0-7432-0079-9.
- Andrew Smith (2005). In Search of the Men Who Fell to Earth: Moondust. Bloomsbury. ISBN 0-7475-6368-3.
- Francis French and Colin Burgess (2007). In the Shadow of the Moon: A Challenging Journey to Tranquility, 1965-1969.
- Cambridge Biographical Dictionary (1990). Cambridge: Cambridge University Press.