నూనెపల్లె
Jump to navigation
Jump to search
నూనెపల్లె | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 15°26′25″N 78°28′03″E / 15.440404°N 78.467476°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కర్నూలు |
మండలం | నంద్యాల |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 518523 |
ఎస్.టి.డి కోడ్ |
నూనెపల్లె, కర్నూలు జిల్లా, నంద్యాల మండలానికి చెందిన గ్రామం.. నూనెపల్లె ప్రస్తుతము నంద్యాల పట్టణములో కలిసిపోయింది. గిద్దలూరు వెళ్ళేదారిలో ఇది ప్రధాన కూడలి. పెండేకంటి వెంకటసుబ్బయ్య మంత్రిగా పనిచేసిన కాలంలో ఈ కూడలిలో ఒక ఫ్లైఓవర్ నిర్మింపజేశాడు. దీని ఖర్ఛు దాదాపు 5 కోట్లు. ఇది 52 స్లాబులు కలిగివుంది.