Jump to content

పాకాల సరస్సు

అక్షాంశ రేఖాంశాలు: 17°57′N 79°59′E / 17.950°N 79.983°E / 17.950; 79.983
వికీపీడియా నుండి
Pakhal Lake
View of Pakhal Lake
View of Pakhal Lake
Location of Pakhal Lake in India
Location of Pakhal Lake in India
Pakhal Lake
ప్రదేశంWarangal, Telangana
అక్షాంశ,రేఖాంశాలు17°57′N 79°59′E / 17.950°N 79.983°E / 17.950; 79.983
రకంReservoir
ప్రవహించే దేశాలు India

పాకాల సరస్సు, మానవ నిర్మితమైన 30 చదరపు కి.మీ.ల ఈ సరస్సు సా. శ. 1213లో కాకతీయ రాజు గణపతి దేవుడి కాలంలో నిర్మాణం చేయబడింది. ఇది వరంగల్ జిల్లా, నర్సంపేట సమీపంలో ఉంది.[1]

మూలాలు

[మార్చు]
  1. Telangana Today, Life Style (12 January 2020). "Scenic spots with stunning sights". Sunny Baski. Archived from the original on 22 ఏప్రిల్ 2020. Retrieved 22 April 2020.

బయటి లింకులు

[మార్చు]