Jump to content

పీ.వీ.సునీల్ కుమార్

వికీపీడియా నుండి

పీ.వీ.సునీల్ కుమార్ 1993 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. ఆయన ఆంధ్రప్రదేశ్ కేడర్ చెందిన ఐపీఎస్ అధికారి, ఆయన ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఫైర్ సర్వీస్ కు డైరెక్టర్ జనరల్ గా ఉన్నారు.

P.V.Sunil Kumar IPS

వ్యక్తిగత వివరాలు

జననం 08.06.1966
పశ్చిమ గోదావరి జిల్లా జిల్లా , చింతలపూడి
తల్లిదండ్రులు గంగరాజు , గ్రేస్ దయామని
పూర్వ విద్యార్థి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి B.A పూర్తి చేసారు .ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి సోషియాలజీ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సోషియాలజీలో గోల్డ్ మెడల్ సాధించారు.
వృత్తి DG, State Disaster Response & Fire Services, Andhra Pradesh
పురస్కారాలు Indian Police Medal, 2010 – Republic Day, 2010.

President Police Medal, 2017 - – Republic Day, 2017. Utkrisht Seva Padak, 2017-18 - Outstanding Meritorious Service. Ati Utkrisht Seva Padak, 2018-19 - Outstanding Meritorious Service. SKOCH Award, 2020 - Successful implementation of Dashboard in APSPHC Ltd. SKOCH Award, 2019 -E-Learning. SKOCH Award, 2019 PCR Dash Board. SKOCH Award, 2020 - E-Nirdesha SKOCH Award, 2020 - Operation Muskaan-Covid-19. Tech Sabha Awards, 2019 – I APP Tech Sabha Award, 2019 - PCR Dash Board. Tech Sabha Awards, 2020 - 4S4U.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

పీ.వీ.సునీల్ కుమార్  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పశ్చిమ గోదావరి జిల్లా , చింతలపూడి లో, 08 జూన్  1966 న గంగరాజు ,గ్రేస్ దయామని దంపతులకు జన్మించాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి  B.A పూర్తి చేసి , ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి  సోషియాలజీ లో  పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సోషియాలజీలో గోల్డ్ మెడల్ సాధించారు.

వృత్తి జీవితం

[మార్చు]

సునీల్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 30 సంవత్సరాలు వివిధ విభాగాల్లో సమర్థవంతమైన అధికారిగా పని చేశారు. సీఐడీ చీఫ్ గా ఉన్నప్పుడు సిఐడి విభాగంలో టెక్నికల్ గా చాలా సంస్కరణలు తీసుకొచ్చారు. పీవీ సునీల్ కుమార్ హై ప్రొఫైల్ కేసులు చేదించడంలో నిష్ణాతుడు. అంతేకాకుండా సునీల్ కుమార్ సృజనాత్మక రచయిత తెలుగులో దాదాపు 40 చిన్న కథలను ,రెండు నవలలు రచించారు.

  1. Director General, Fire Services Department, Government of Andhra Pradesh Present

2. Successfully implemented a portal for issuing Fire Clearance Certificates within the first month of leadership.

3. Managing Director, Andhra Pradesh Police Housing Corporation Years

4.Transformed the corporation by increasing turnover from 250 Crores to 1700 Crores within two years.

5. Introduced a dashboard system to monitor all construction activities, including video stream and milestones.

2Chief, Crime Investigation Department (CID), Government of Andhra Pradesh Years

అంబేద్కర్ ఇండియన్ మిషన్(AIM)

[మార్చు]

అంబేద్కర్ ఇండియన్ మిషన్ ప్రధాన అజెండా దళితులకు ,సామజిక ,ఆర్ధిక, రాజీకీయ స్వేచ్ఛ .ఇండియన్ మిషన్ ఆంధ్రప్రదేశ్లో దాదాపు పది లక్షల సభ్యత్వం కలిగిన ఏకైక దళిత సంస్థ.

మూలాలు

[మార్చు]