పెండ్యాల వెంకట కృష్ణారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెండ్యాల వెంకట కృష్ణారావు
పెండ్యాల వెంకట కృష్ణారావు


ఎమ్మెల్యే
పదవీ కాలం
1983 -1994
2004 - 2009
నియోజకవర్గం కొవ్వూరు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1953 మే 31
దొమ్మేరు[1], పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
మరణం 2024 మే 21
హైద‌రాబాద్‌
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (2012 - 2024)
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి నాగమణి
సంతానం ఇద్దరు కుమారులు వెంకట్రాయుడు, రవిబాబు, కుమార్తె అర్చన
వృత్తి రాజకీయ నాయకుడు

పెండ్యాల వెంకట కృష్ణారావు (1940 జనవరి 2 - 2024 మే 21) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కొవ్వూరు నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.[2] 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గంగా మారడంతో కృష్ణబాబు రాజకీయాల నుందని తప్పుకోవాల్సి వచ్చింది.

పెండ్యాల వెంకట కృష్ణారావు 2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి వైసీపీ కేంద్రపాలక మండలి సభ్యులుగా పని చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]
సంవత్సరం పేరు పార్టీ ప్రత్యర్థి పేరు పార్టీ
2004 పెండ్యాల వెంకట కృష్ణారావు తె.దే.పా జీఎస్‌ రావు కాంగ్రెస్ పార్టీ
1999 జీఎస్‌ రావు కాంగ్రెస్ పార్టీ పెండ్యాల వెంకట కృష్ణారావు తె.దే.పా
1994 పెండ్యాల వెంకట కృష్ణారావు తె.దే.పా జి.ఎస్. రావు కాంగ్రెస్ పార్టీ
1989 పెండ్యాల వెంకట కృష్ణారావు తె.దే.పా రఫీయుల్లా బైగ్ కాంగ్రెస్ పార్టీ
1985 పెండ్యాల వెంకట కృష్ణారావు తె.దే.పా ఇమ్మని శేషగిరిరావు కాంగ్రెస్ పార్టీ
1983 పెండ్యాల వెంకట కృష్ణారావు స్వతంత్ర మున్షి అబ్దుల్ అజిజ్ కాంగ్రెస్ పార్టీ

మరణం

[మార్చు]

పెండ్యాల వెంకట కృష్ణారావు (కృష్ణబాబు) కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ హైద‌రాబాద్‌లో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో ఆయన 2024 మే 21న మరణించాడు.[3][4][5][6]

మూలాలు

[మార్చు]
  1. EENADU (22 May 2024). "మూగబోయిన దొమ్మేరు". Archived from the original on 22 May 2024. Retrieved 22 May 2024.
  2. Sakshi (16 March 2019). "గెలుపు వీరులు...రికార్డుల రారాజులు". Archived from the original on 9 February 2022. Retrieved 9 February 2022.
  3. NTV Telugu (21 May 2024). "కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కన్నుమూత". Archived from the original on 21 May 2024. Retrieved 21 May 2024.
  4. Prajasakti (21 May 2024). "కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు కన్నుమూత". Archived from the original on 21 May 2024. Retrieved 21 May 2024.
  5. EENADU (22 May 2024). "కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు మృతి". Archived from the original on 22 May 2024. Retrieved 22 May 2024.
  6. Andhrajyothy (22 May 2024). "కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు ఇక లేరు". Archived from the original on 22 May 2024. Retrieved 22 May 2024.