పెళ్ళి కాని పెళ్ళి
Appearance
పెళ్ళి కాని పెళ్ళి (1977 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎ.ఆనంద్ మోహన్ |
---|---|
తారాగణం | శ్రీధర్, హేమా చౌదరి |
సంగీతం | సత్యం |
నిర్మాణ సంస్థ | ఆదిరాజా ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
పెళ్ళి కాని పెళ్ళి 1977 అక్టోబర్ 7న ఆదిరాజా ప్రొడక్షన్స్ పతాకంపై విడుదలైన తెలుగు సినిమా.
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: ఎ. ఆనంద్ మోహన్
- సంగీతం: సత్యం
- కథ: వాస్తుశిల్పి బి.ఎన్.రెడ్డి, ఎ.రాజరాజేశ్వరి
- సంభాషణలు: జంధ్యాల
- ఛాయాగ్రహణం: మోహనకృష్ణ
- కూర్పు: బాబు
- నిర్మాత: వాస్తుశిల్పి బి.ఎన్.రెడ్డి
పాటలు
[మార్చు]ఈ సినిమాలోని పాటలకు దాశరథి సాహిత్యం, సత్యం సంగీతం అందించగా బాలసుబ్రహ్మణ్యం, జానకి, సుశీల, కె.బి.కె.మోహన్‌రాజు పాడారు.[1]
- అమ్మా కరుణచూపే కనకదుర్గమ్మ అమ్మా నాన్నా అన్నీ నీవే - ఎస్.జానకి - రచన: దాశరథి
- ఎంత మంచిరోజు ఈనాడు నాకెంతో మోజు అబలంటే - పి.సుశీల బృందం - రచన: దాశరథి
- మరుమల్లెలు ఘుమ ఘుమలాడే - కె.బి.కె.మోహన్ రాజు, పి.సుశీల - రచన: దాశరథి
- సోడా తాగు అరె సోడా తాగు చోద్యం చూడు సైరా - ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: దాశరథి
వనరులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ కొల్లూరి భాస్కరరావు. "పెళ్లి కాని పెళ్లి - 1977". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 14 మార్చి 2020. Retrieved 14 March 2020.