మహాలయ పక్షము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 9 interwiki links, now provided by Wikidata on d:q5756599 (translate me)
చి Wikipedia python library
పంక్తి 1: పంక్తి 1:
[[భాద్రపదమాసము]]లో కృష్ణపక్షమును '''మహాలయ పక్షము''' అందురు. '''మహాలయము''' అనగా గొప్ప వినాశము లేక మరణము. ఈ పక్షమున అన్ని వర్గముల వారు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయా తిథులలో తర్పణ శ్రాద్ధకర్మలు చేయుదురు. అందువలన దీనిని '''పితృ పక్షము''' అని కూడా అంటారు. [[ఉత్తరాయణము]] దేవతల కాలము గనుక ఉత్తమకాలమని, [[దక్షిణాయణము]] పితృకాలము గనుక అశుభకాలమని మన పూర్వుల విశ్వాసము. ఈ మహాలయ పక్షములో ప్రతి దినమును గాని, ఒకనాడు గాని శ్రాద్ధము చేయవలెను. అట్లు చేసినవారి పితరులు సంవత్సరము వరకును సంతృప్తులగుదురని [[స్కాంద పురాణము]] నాగర ఖండమున కలదు.
[[బాధ్రపదమాసము]]లో కృష్ణపక్షమును '''మహాలయ పక్షము''' అందురు. '''మహాలయము''' అనగా గొప్ప వినాశము లేక మరణము. ఈ పక్షమున అన్ని వర్గముల వారు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయా తిథులలో తర్పణ శ్రాద్ధకర్మలు చేయుదురు. అందువలన దీనిని '''పితృ పక్షము''' అని కూడా అంటారు. [[ఉత్తరాయణము]] దేవతల కాలము గనుక ఉత్తమకాలమని, [[దక్షిణాయణము]] పితృకాలము గనుక అశుభకాలమని మన పూర్వుల విశ్వాసము. ఈ మహాలయ పక్షములో ప్రతి దినమును గాని, ఒకనాడు గాని శ్రాద్ధము చేయవలెను. అట్లు చేసినవారి పితరులు సంవత్సరము వరకును సంతృప్తులగుదురని [[స్కాంద పురాణము]] నాగర ఖండమున కలదు.


==మూలాలు==
==మూలాలు==

21:12, 6 మార్చి 2014 నాటి కూర్పు

బాధ్రపదమాసములో కృష్ణపక్షమును మహాలయ పక్షము అందురు. మహాలయము అనగా గొప్ప వినాశము లేక మరణము. ఈ పక్షమున అన్ని వర్గముల వారు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయా తిథులలో తర్పణ శ్రాద్ధకర్మలు చేయుదురు. అందువలన దీనిని పితృ పక్షము అని కూడా అంటారు. ఉత్తరాయణము దేవతల కాలము గనుక ఉత్తమకాలమని, దక్షిణాయణము పితృకాలము గనుక అశుభకాలమని మన పూర్వుల విశ్వాసము. ఈ మహాలయ పక్షములో ప్రతి దినమును గాని, ఒకనాడు గాని శ్రాద్ధము చేయవలెను. అట్లు చేసినవారి పితరులు సంవత్సరము వరకును సంతృప్తులగుదురని స్కాంద పురాణము నాగర ఖండమున కలదు.

మూలాలు

  • హిందువుల పండుగలు-పర్వములు, శ్రీ తిరుమల రామచంద్ర, బాలసరస్వతీ బుక్ డిపో, మద్రాసు, 2004.