Jump to content

వాడుకరి చర్చ:RahmanuddinBot

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

నమస్కారం. రహ్మానుద్దీన్ (చర్చ) 16:08, 25 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

బాటు ప్రతిపాదన

[మార్చు]

బాటును హోదా లేకుండా ఒక వంద మార్పులు చేసి చూపగలరు. అలాగే మీరు ఎలాంటి మార్పులు చేసేది బాటు పేజీలో ఏ ఏ అక్షరదోషాలను సరిచేస్తున్నారో ఒక చిట్టా నిర్వహిస్తే మంచింది. అక్షరదోషాలు సరిచేసే బాట్లును చాలా జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి --వైజాసత్య (చర్చ) 05:07, 24 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వంద మార్పులు పూర్తి అయినవి. RahmanuddinBot (చర్చ) 13:04, 26 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
చక్కగా పనిచేస్తున్నది. ఈ వాడుకరికి బాటు హోదా కల్పించాను. బాటుతో మార్చే అక్షరదోషాలను జాగ్రత్తగా ఎంచుకొని చేయగలరు. తెవికీ నాణ్యత పెంచే ఈ కృషికి అభినందనలు --వైజాసత్య (చర్చ) 05:06, 27 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు . రహ్మానుద్దీన్ (చర్చ) 06:25, 27 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

అవనిగడ్డ వ్యాసంలో RahmanuddinBot బాట్ మార్పులు ఒకసారి చూడగలరు. Rasulnrasul (చర్చ) 12:06, 4 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]