మోథె (వేల్పూరు): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:


{{Infobox Settlement/sandbox|
{{Infobox Settlement/sandbox|
‎|name =
‎|name = మోథె
|native_name =
|native_name =
|nickname =
|nickname =
పంక్తి 84: పంక్తి 84:
<!-- Area/postal codes & others -------->
<!-- Area/postal codes & others -------->
|postal_code_type = పిన్ కోడ్
|postal_code_type = పిన్ కోడ్
|postal_code =
|postal_code = 503311
|area_code =
|area_code =
|blank_name = ఎస్.టి.డి కోడ్
|blank_name = ఎస్.టి.డి కోడ్

15:37, 20 ఏప్రిల్ 2014 నాటి కూర్పు

మోథె
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా నిజామాబాదు
మండలం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 503311
ఎస్.టి.డి కోడ్

మోతె, నిజామాబాదు జిల్లా, వేల్పూరు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 503 311., ఎస్.టి.డి.కోడ్ = 08463.

  • ఈ గ్రామానికి చెందిన, నిరుపేద కుటుంబంలో పుట్టిన శ్రావణి, ఎడపల్లి గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుచున్నది. ఈమె తనకిష్టమైన

కిక్ బాక్సింగ్ క్రీడను పట్టుదలతో నేర్చుకుని రాష్ట్ర/జాతీయస్థాయిలో రాణిస్తూ, పతకాలు గూడా సాధించుచున్నది. తాజాగా, జాతీయస్థాయిలో జరిగిన పోటీలలో కాంస్యపతకం గెలుచుకున్నది. ఈమె తల్లిదండ్రులు శ్యామల, అశోక్ ఇద్దరూ వ్యవసాయ కూలీలు. [1]

  • ఈ గ్రామానికి చెందిన శ్రీ తొగర్ల చిరంజీవులు గారు, ఈమధ్యనే నల్లగొండ జిల్లా కలక్టరుగా నియమితులయ్యారు. వీరి తండ్రి శ్రీ నరేష్. [2]


  [1]  ఈనాడు నిజామాబాదు, 4 అక్టోబరు 2013. 8వ పేజీ.
  [2]  ఈనాడు నిజామాబాదు, 21 అక్టోబరు 2013. 16వ పేజీ.