కఠోపనిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
కృష్ణ [[యజుర్వేదం]] లొని [[తైత్తరీయోపనిషత్తు|తైత్తరీయ]] శాఖలొని ముఖ్యమైనది ఈ కఠోపనిషత్తు. [[ఆదిశంకరులు|శంకరాచార్యులు]] అతిముఖ్యమన ఈ ఉపనిషత్తుకి భాష్యాన్ని వ్రాశారు. 108 ఉపనిషత్తులలొ ముక్తితమైన ఈ ఉపనిషత్తుకి మూడో స్థానం. ఈ ఉపనిషత్తులొ రెండు అధ్యాయాలు, ప్రతి అధ్యాయంలొ మూడు వల్లీలు ఉన్నాయి. కఠోపనిషత్తు లోని కొన్ని శ్లోకాలు [[భగవద్గీత]] .
కృష్ణ [[యజుర్వేదం]] లోని [[తైత్తరీయోపనిషత్తు|తైత్తరీయ]] శాఖలోని ముఖ్యమైనది ఈ కఠోపనిషత్తు. [[ఆదిశంకరులు|శంకరాచార్యులు]] అతిముఖ్యమన ఈ ఉపనిషత్తుకి భాష్యాన్ని వ్రాశారు. 108 ఉపనిషత్తులలో ముక్తితమైన ఈ ఉపనిషత్తుకి మూడో స్థానం. ఈ ఉపనిషత్తులో రెండు అధ్యాయాలు, ప్రతి అధ్యాయంలో మూడు వల్లీలు ఉన్నాయి. ప్రసిద్ధమైన [[నచికేతుడు|నచికేతోపాఖ్యానం]] కఠోపనిషత్తులోనిదే. కఠోపనిషత్తు లోని కొన్ని శ్లోకాలు [[భగవద్గీత]]లో ఉన్నాయి.

18:34, 13 జూన్ 2007 నాటి కూర్పు

కృష్ణ యజుర్వేదం లోని తైత్తరీయ శాఖలోని ముఖ్యమైనది ఈ కఠోపనిషత్తు. శంకరాచార్యులు అతిముఖ్యమన ఈ ఉపనిషత్తుకి భాష్యాన్ని వ్రాశారు. 108 ఉపనిషత్తులలో ముక్తితమైన ఈ ఉపనిషత్తుకి మూడో స్థానం. ఈ ఉపనిషత్తులో రెండు అధ్యాయాలు, ప్రతి అధ్యాయంలో మూడు వల్లీలు ఉన్నాయి. ప్రసిద్ధమైన నచికేతోపాఖ్యానం కఠోపనిషత్తులోనిదే. కఠోపనిషత్తు లోని కొన్ని శ్లోకాలు భగవద్గీతలో ఉన్నాయి.