తాటిపర్తి (యాచారం): కూర్పుల మధ్య తేడాలు
పంక్తి 122: | పంక్తి 122: | ||
==గ్రామజనాబా== |
==గ్రామజనాబా== |
||
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)== |
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)== |
||
బొక్క నారాయణ రెడ్డి (గ్రామ కాంగ్రెస్ పార్టి అద్యక్షుడు),బొక్క పరీక్షన్ రెడ్డి (గ్రామ తెలుగు దేశం పార్టి అద్యక్షుడు). |
|||
==చిత్రమాలిక== |
==చిత్రమాలిక== |
||
==మూలాలు== |
==మూలాలు== |
06:15, 16 అక్టోబరు 2014 నాటి కూర్పు
తాటిపర్తి గ్రామం యాచారం మండలం రంగారెడ్డి జిల్లాలో కలదు. గ్రామములో వెంకటేశ్వర స్వామి దేవాలం ప్రసిద్డి చెందింది.
తాటిపర్తి | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | రంగారెడ్డి జిల్లా |
మండలం | యాచారం |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామ చరిత్ర
గ్రామం పేరు వెనుక చరిత్ర
గ్రామ భౌగోళికం
సమీప గ్రామాలు
సమీప గ్రామాలు :- గొల్ల గూడ, కుర్మిద్ద, నంది వనపర్తి, నానక్ నగర్.
సమీప మండలాలు
సమీప మండలం :- ఇబ్రహీంపట్నం
గ్రామంలో విద్యా సౌకర్యాలు
గొల్లగూడలో ప్రాథమిక పాఠశాల మరియు తాటిపర్తిలో ప్రాథమికోన్నత పాఠశాల ఉన్నాయి.
గ్రామానికి రవాణా సౌకర్యాలు
యాచారం మండలం నుండి ఈ గ్రామానికి రెండు రోడ్డు మార్గాలున్నాయి. అందులో ఒకటి యాచారం నుండి, మల్కీజ్ గూడ, మేడిపల్లి,నానక్ నగర్ లను కలుపుతూ తాడిపర్తికి చాలా బస్సులు వస్తాయి.మరొకటి నంది వనపర్తి , సింగారం, మీర్ ఖాన్ పేట్ ,కుర్మిద్దను కలుపుకుంటూ కొన్ని బస్సులు ఉన్నాయి.
గ్రామములో మౌలిక వసతులు
గ్రామములో రాజకీయాలు
2014 లో సర్పంచ్ గా బొక్క నారాయణ రెడ్డి గారు గెలిచారు. మరియు ఉప సర్పంచ్ గా ముప్పిడి బుగ్గమ్మ గెలిచారు.
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు
ఈ గ్రామంలో పవిత్రమైన "తాటి కుంట మైసమ్మ" దేవాలయం ఉంది. ఇది ఈ ఊరి అడవిలో ఉంది. అదే విధంగా వెంకటేశ్వర్ల గుడి,మల్లిఖార్జున గుట్ట, ఆంజనేయ గుడి ఉన్నాయి .
గ్రామంలో ప్రధాన పంటలు
ప్రధాన పంటలు వరి, పత్తి , టొమాటో.
గ్రామంలో ప్రధాన వృత్తులు
గ్రామ ప్రధాన వృత్తి వ్యవసాయం.
గ్రామజనాబా
గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)
బొక్క నారాయణ రెడ్డి (గ్రామ కాంగ్రెస్ పార్టి అద్యక్షుడు),బొక్క పరీక్షన్ రెడ్డి (గ్రామ తెలుగు దేశం పార్టి అద్యక్షుడు).