వేముల ఎల్లయ్య: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34: పంక్తి 34:
| weight =
| weight =
}}
}}
మాదిగ [[కులం]] (జులై 06,1973) వేముల ఎల్లయ్య, జనగామ, [[వరంగల్ జిల్లా]] లో జన్మించాడు.. కానీ ప్రస్తుతం నల్గొండ జిల్లా లో ఉంటున్నారు. ఎల్లయ్య గారు దండోరా ఉద్యమంలో కీలకంగా పనిచేస్తూ మరొకవైపు తనదైన శైలిలో విమర్శనాత్మనత్మకమైన కవిత్వం, కవితలు, సాహిత్యం, కథలు వ్రాస్తు తెలుగు సాహిత్యం, [[దళిత సాహిత్యం]] ల లో చర్చ పెడుతూ దళితుల సాహిత్యం కానీ మాదిగల సాహిత్యం కానీ తమదైన శైలిలో వ్రాయాలని చాల మందికి స్పూర్తినిస్తూ సాహిత్య రంగంలో ముందుంటున్నారు. అంతేకాక ఇతను తిరుగుబాటు సాహిత్యాన్ని కూడా బయటకు తిసుకరావడంలోను కీలక పాత్ర పోషించారు. దానితో పాటు [[మాదిగ]] జీవితాన్ని అవపొసనా పట్టిన ఎల్లయ్య గారు మాదిగ జాతి యొక్క బాష, సంస్కృతి, చరిత్ర లపై కూడా వ్రాయటం జరుగుతుంది.
వేముల ఎల్లయ్య, [[వరంగల్ జిల్లా]]లోని జనగామ తాలూకా, జులై 06,1973 లో జన్మించాడు.. కానీ ప్రస్తుతం నల్గొండ జిల్లా లో ఉంటున్నారు. అతి సాదారణమైన నిరక్ష్యరస్య కుటుంబంలో పుట్టాడు. ఎల్లయ్య తన మాదిగ జాతికి సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు అవమానాలు, హినత్వంతో అమానుషంగా బడపతున్న స్థితిని, మాదిగ సంస్కృతి, ఆచార వ్యవహరాలను తన కక్క నవలలో అతిసులభమైన తెలంగాణ మాండలికం లో సాదారణ ప్రజలకు అర్థం అయ్యేవిధంగా వివరించాడు. ఎల్లయ్య దండోరా ఉద్యమంలో కీలకంగా పనిచేస్తూ మరొకవైపు తనదైన శైలిలో విమర్శనాత్మనత్మకమైన నవల, కవిత్వం, కవితలు, సాహిత్యం, కథలు వ్రాస్తు తెలుగు సాహిత్యం, [[దళిత సాహిత్యం]] ల లో చర్చ పెడుతూ దళితుల సాహిత్యం, మాదిగల సాహిత్యం లో తమదైన శైలిలో వ్రాయాలని చాల మందికి స్పూర్తినిస్తూ తెలుగు సాహిత్య రంగంలో ముందుంటున్నారు. అంతేకాక ఇతను తిరుగుబాటు సాహిత్యాన్ని కూడా బయటకు తిసుకరావడంలోను కీలక పాత్ర పోషించారు. దానితో పాటు [[మాదిగ]] జీవితాన్ని అవపొసనా పట్టిన ఎల్లయ్య మాదిగ జాతి యొక్క బాష, సంస్కృతి, చరిత్ర లపై కూడా నితంతరం కృషి చేస్తున్నారు. సాహిత్య సభలు, సాహిత్య సమీక్షలు, సాహిత్య పత్రికలతో మాదిగ సమాజాన్ని తనదైన శైలిలో చైతన్య పరుస్తున్నాడు.
ఈ రోజు కక్క నవల ప్రపంచంలో ప్రసిద్ధి గాంచిన యునివర్సిటీ లో పరిశోదన పత్రంగా గుర్తించబడినది. మాదిగ జాతి యొక్క ఔన్యత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పాడు. చెప్పులు కుట్టిన చేతులే చరిత్ర ను తిరగరాయ బడతయనడానికి వేముల ఎల్లయ్య నిదర్శనం.


వేముల ఎల్లయ్య ప్రస్తుతం [[ఉస్మానియా యూనివర్సిటీ]] పరిశోదన విద్యార్థిగా ఉంటూ "గోసంగుల జీవిత చరిత్ర పైన అధ్యయనం చెయ్యటం జరుగుతుంది<ref>{{cite web|last1=వేముల|first1=ఎల్లయ్య|title=Language is infinite|url=http://www.anveshi.org.in/language-is-infinite-interview-with-vemula-yellaiah/|website=http://www.anveshi.org.in|publisher=anvesh}}</ref>.
వేముల ఎల్లయ్య ప్రస్తుతం [[ఉస్మానియా యూనివర్సిటీ]] పరిశోదన విద్యార్థిగా ఉంటూ "గోసంగుల జీవిత చరిత్ర పైన అధ్యయనం చెయ్యటం జరుగుతుంది<ref>{{cite web|last1=వేముల|first1=ఎల్లయ్య|title=Language is infinite|url=http://www.anveshi.org.in/language-is-infinite-interview-with-vemula-yellaiah/|website=http://www.anveshi.org.in|publisher=anvesh}}</ref>.
పంక్తి 48: పంక్తి 49:
తిరుగుబాటు కవిత్వం,
తిరుగుబాటు కవిత్వం,
అవిటి కథలు (సంపాదకులు గా)
అవిటి కథలు (సంపాదకులు గా)
గుంపు సాహిత్యం


[[వర్గం:కవులు]]
[[వర్గం:కవులు]]

12:31, 30 జనవరి 2015 నాటి కూర్పు

వేముల ఎల్లయ్య
దస్త్రం:Vemula Yellaiah.jpg
జననంజులై 06,1973
నివాస ప్రాంతంనల్గొండ జిల్లా
వృత్తిరచయిత
కవి
సాహితీకారుడు

వేముల ఎల్లయ్య, వరంగల్ జిల్లాలోని జనగామ తాలూకా, జులై 06,1973 లో జన్మించాడు.. కానీ ప్రస్తుతం నల్గొండ జిల్లా లో ఉంటున్నారు. అతి సాదారణమైన నిరక్ష్యరస్య కుటుంబంలో పుట్టాడు. ఎల్లయ్య తన మాదిగ జాతికి సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు అవమానాలు, హినత్వంతో అమానుషంగా బడపతున్న స్థితిని, మాదిగ సంస్కృతి, ఆచార వ్యవహరాలను తన కక్క నవలలో అతిసులభమైన తెలంగాణ మాండలికం లో సాదారణ ప్రజలకు అర్థం అయ్యేవిధంగా వివరించాడు. ఎల్లయ్య దండోరా ఉద్యమంలో కీలకంగా పనిచేస్తూ మరొకవైపు తనదైన శైలిలో విమర్శనాత్మనత్మకమైన నవల, కవిత్వం, కవితలు, సాహిత్యం, కథలు వ్రాస్తు తెలుగు సాహిత్యం, దళిత సాహిత్యం ల లో చర్చ పెడుతూ దళితుల సాహిత్యం, మాదిగల సాహిత్యం లో తమదైన శైలిలో వ్రాయాలని చాల మందికి స్పూర్తినిస్తూ తెలుగు సాహిత్య రంగంలో ముందుంటున్నారు. అంతేకాక ఇతను తిరుగుబాటు సాహిత్యాన్ని కూడా బయటకు తిసుకరావడంలోను కీలక పాత్ర పోషించారు. దానితో పాటు మాదిగ జీవితాన్ని అవపొసనా పట్టిన ఎల్లయ్య మాదిగ జాతి యొక్క బాష, సంస్కృతి, చరిత్ర లపై కూడా నితంతరం కృషి చేస్తున్నారు. సాహిత్య సభలు, సాహిత్య సమీక్షలు, సాహిత్య పత్రికలతో మాదిగ సమాజాన్ని తనదైన శైలిలో చైతన్య పరుస్తున్నాడు. ఈ రోజు కక్క నవల ప్రపంచంలో ప్రసిద్ధి గాంచిన యునివర్సిటీ లో పరిశోదన పత్రంగా గుర్తించబడినది. మాదిగ జాతి యొక్క ఔన్యత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పాడు. చెప్పులు కుట్టిన చేతులే చరిత్ర ను తిరగరాయ బడతయనడానికి వేముల ఎల్లయ్య నిదర్శనం.

వేముల ఎల్లయ్య ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ పరిశోదన విద్యార్థిగా ఉంటూ "గోసంగుల జీవిత చరిత్ర పైన అధ్యయనం చెయ్యటం జరుగుతుంది[1].


రచనలు

కక్క,

సిద్ధి,

తిరుగుబాటు కవిత్వం, అవిటి కథలు (సంపాదకులు గా) గుంపు సాహిత్యం

  1. వేముల, ఎల్లయ్య. "Language is infinite". http://www.anveshi.org.in. anvesh. {{cite web}}: External link in |website= (help)