బాల సరస్వతి (నృత్యకారిణి): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox musical artist
==బాల సరస్వతి==
|name = Tanjore Balasaraswati
[[File:Annamayya- Guntur- A.P.1.jpg|thumb|బాలసరస్వతి]]
|image = Balasaraswati Bharat Natyam Great 1949 (cropped).jpg
|caption = Balasaraswati in a concert, 1949
|image_size =
|background = non_performing_personnel
|birth_name =
|alias =
|birth_date = 13 May 1918
|birth_place = [[Madras]], [[British India]]
|death_date = 9 February 1984 (aged 65)
| death_place = Madras, India
|origin = [[Tanjore]]
|instrument =
|genre = [[Carnatic classical music]]
|occupation = [[Bharatanatyam|Bharatanatyam dancer]]
|years_active = 1925-1984
|label =
|associated_acts =
|website =
|current_members =
|past_members =
}}

20 వశతాబ్దం భరతనాట్యానికి సువర్ణయుగం. అటు కులీన కుటుంబంలో జన్మించిన రుక్మిణి అరండేల్, ఇటు దేవదాసి కుటుంబంలో జన్మించిన టి.బాలసరస్వతి భరతనాట్యకళ ప్రపంచలలితకళల పటంలో ప్రముఖస్ధానం అలంకరించటానికి తమవంతు కృషి చేశారు.

10:46, 2 ఫిబ్రవరి 2015 నాటి కూర్పు

Tanjore Balasaraswati
దస్త్రం:Balasaraswati Bharat Natyam Great 1949 (cropped).jpg
Balasaraswati in a concert, 1949
వ్యక్తిగత సమాచారం
జననం13 May 1918
Madras, British India
మూలంTanjore
మరణం9 February 1984 (aged 65)
Madras, India
సంగీత శైలిCarnatic classical music
వృత్తిBharatanatyam dancer
క్రియాశీల కాలం1925-1984

20 వశతాబ్దం భరతనాట్యానికి సువర్ణయుగం. అటు కులీన కుటుంబంలో జన్మించిన రుక్మిణి అరండేల్, ఇటు దేవదాసి కుటుంబంలో జన్మించిన టి.బాలసరస్వతి భరతనాట్యకళ ప్రపంచలలితకళల పటంలో ప్రముఖస్ధానం అలంకరించటానికి తమవంతు కృషి చేశారు.

మనముందు తరాలవారు సాహిత్య, సంగీత, నాట్యరంగాలలో తెలుగు భాషను సుసంపన్నం చేస్తూనే శృంగార సాహిత్యానికి గట్టి పునాది వేస్తే, బాలసరస్వతి (బాల) అదే సాహిత్యానికి తన అభినయంతో రూపం ఇచ్చి తరువాతి తరాలవారికి మార్గదర్శి అయింది. కర్ణాటకసంగీతానికి, ఆ సంగీతంతో ముడివడిన భరతనాట్యానికి తెలుగుభాష పరిపుష్టత చేకూర్చింది. నాట్యంలో భాగమైన, ‘ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా’కు ఇచ్చిన ఇంటర్‌వ్యూలో భారతనాట్యం నేర్చుకోవాలనుకొనే ప్రతి వర్దమానయువతి తలమానికమైన అభినయానికి తెలుగు జావళీలు, పదాలు తిరుగు లేని సాధికారతను చేకూర్చాయి. బాలసరస్వతి, సంస్కృతం, తెలుగు విధిగా నేర్చుకుని తీరాలని నొక్కి చెప్పారు. పాశ్చాత్యులు, దక్షిణదేశీయులు వివిధరకాలుగా మన తెలుగు జాతిని జాగృతం చేశారు. బ్రౌన్, కాటన్‌దొర, తంజావూరు నేలిన మరాటా రాజులు మొ।। వారు. అలానే తంజావూరులో జన్మించిన బాలసరస్వతి తన నాట్యాభినయంతో తెలుగుపదాలు, జావళీలు ప్రదర్శించి ఆ సంస్కృతి మరుగునపడకుండా తర్వాతి తరాల వారికి అందించారు.

సౌజన్యం లంకా సూర్యనారాయణ, శ్రీ అన్నమయ్య ఆధ్యాత్మిక గ్రంథాలయం, గుంటూరు. ప్రజంటెడ్ బై: రమేష్ గాలం.