శిరిగిరిపాడు: కూర్పుల మధ్య తేడాలు
శ్రీరామమూర్తి (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
JVRKPRASAD (చర్చ | రచనలు) చి clean up, removed: ==గ్రామ చరిత్ర ==, ==గ్రామం పేరు వెనుక చరిత్ర==, == గ్రామానికి రవాణా సౌకర్యాలు==, ==గ్ using AWB |
||
పంక్తి 92: | పంక్తి 92: | ||
}} |
}} |
||
'''శిరిగిరిపాడు''', [[గుంటూరు]] జిల్లా, [[వెల్దుర్తి(గుంటూరు)|వెల్దుర్తి]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 613., ఎస్.టి.డి.కోడ్ = 08642. |
'''శిరిగిరిపాడు''', [[గుంటూరు]] జిల్లా, [[వెల్దుర్తి(గుంటూరు)|వెల్దుర్తి]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 613., ఎస్.టి.డి.కోడ్ = 08642. |
||
* ఈ గ్రామం జిల్లాకు సరిహద్దు గ్రామం. |
* ఈ గ్రామం జిల్లాకు సరిహద్దు గ్రామం. |
||
==గ్రామంలోని దేవాలయాలు== |
==గ్రామంలోని దేవాలయాలు== |
||
పంక్తి 102: | పంక్తి 102: | ||
==గ్రామంలోని విశేషాలు== |
==గ్రామంలోని విశేషాలు== |
||
ఈ గ్రామానికి చెందిన పేద కుటుంబానికి చెందిన దేవిశెట్టి నరసింహారావు అను 9వ తరగతి విద్యార్ధి, పరుగు పందేలలో రాణించుచూ గ్రామానికి పేరుతెచ్చున్నాడు. [4] |
ఈ గ్రామానికి చెందిన పేద కుటుంబానికి చెందిన దేవిశెట్టి నరసింహారావు అను 9వ తరగతి విద్యార్ధి, పరుగు పందేలలో రాణించుచూ గ్రామానికి పేరుతెచ్చున్నాడు. [4] |
||
==గ్రామ చరిత్ర == |
|||
==గ్రామం పేరు వెనుక చరిత్ర== |
|||
==గ్రామంలో విద్యా సౌకర్యాలు== |
==గ్రామంలో విద్యా సౌకర్యాలు== |
||
== గ్రామానికి రవాణా సౌకర్యాలు== |
|||
==గ్రామములో మౌలిక వసతులు== |
|||
==గ్రామములో రాజకీయాలు== |
==గ్రామములో రాజకీయాలు== |
||
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు== |
|||
TALLA MANNEREDDY IS A LEADER OF YOUTH IN SIRIGIRIPADU |
|||
==గ్రామంలో ప్రధాన పంటలు== |
|||
==గ్రామంలో ప్రధాన వృత్తులు== |
|||
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==TALLA MANNEREDDY IS A LEADER OF YOUTH IN SIRIGIRIPADU |
|||
==గణాంకాలు== |
==గణాంకాలు== |
||
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8,055. |
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8,055.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17</ref> ఇందులో పురుషుల సంఖ్య 4,041, మహిళల సంఖ్య 4,014, గ్రామంలో నివాస గ్రుహాలు 1,764 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 8,229 హెక్టారులు. |
||
==సమీప గ్రామాలు== |
==సమీప గ్రామాలు== |
||
వెల్దుర్తి 5 కి.మీ, గుండ్లపాడు 6 కి.మీ, కండ్లకుంట 11 కి.మీ, మందడి 14 కి.మీ. |
వెల్దుర్తి 5 కి.మీ, గుండ్లపాడు 6 కి.మీ, కండ్లకుంట 11 కి.మీ, మందడి 14 కి.మీ. |
08:10, 5 మార్చి 2015 నాటి కూర్పు
శిరిగిరిపాడు | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశ రేఖాంశాలు: 16°19′19″N 79°19′26″E / 16.321949°N 79.324023°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | గుంటూరు జిల్లా |
మండలం | వెల్దుర్తి |
ప్రభుత్వం | |
- సర్పంచి | శ్రీ చినఏసయ్య |
జనాభా (2001) | |
- మొత్తం | 9,579 |
- పురుషులు | 4,041 |
- స్త్రీలు | 4,014 |
- గృహాల సంఖ్య | 1,764 |
పిన్ కోడ్ | 522 613 |
ఎస్.టి.డి కోడ్ | 08642 |
శిరిగిరిపాడు, గుంటూరు జిల్లా, వెల్దుర్తి మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 613., ఎస్.టి.డి.కోడ్ = 08642.
- ఈ గ్రామం జిల్లాకు సరిహద్దు గ్రామం.
గ్రామంలోని దేవాలయాలు
- శ్రీ వీరాంజనేయస్వామి దేవాలయం:- ఈ ఆలయంలో 2014,మార్చ్-20, గురువారం నాడు, వినాయకుని విగ్రహం ప్రతిష్ఠించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం హనుమజ్జయంతికి (మే నెలలో) స్వామివారి ఉత్సవాలు వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా ఆలయం హనుమనామస్మరణతో మారుమ్రోగుతుంది. భక్తులు పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. స్వామివారి రథోత్సవం కన్నులపండువాగా సాగుతుంది. [5] & [6]
- వీరాస్వామి గుడి:- ఇక్కడ 2014,మార్చ్-20, గురువారం నాడు, వీరాస్వామి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. అర్చకులు ప్రత్యేక పూజలుచేశారు. [5]
గ్రామ పంచాయతీ
2013 ఆగష్టు-8న, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ చినఏసయ్య, 779 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
గ్రామంలోని విశేషాలు
ఈ గ్రామానికి చెందిన పేద కుటుంబానికి చెందిన దేవిశెట్టి నరసింహారావు అను 9వ తరగతి విద్యార్ధి, పరుగు పందేలలో రాణించుచూ గ్రామానికి పేరుతెచ్చున్నాడు. [4]
గ్రామంలో విద్యా సౌకర్యాలు
గ్రామములో రాజకీయాలు
TALLA MANNEREDDY IS A LEADER OF YOUTH IN SIRIGIRIPADU
గణాంకాలు
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8,055.[1] ఇందులో పురుషుల సంఖ్య 4,041, మహిళల సంఖ్య 4,014, గ్రామంలో నివాస గ్రుహాలు 1,764 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 8,229 హెక్టారులు.
సమీప గ్రామాలు
వెల్దుర్తి 5 కి.మీ, గుండ్లపాడు 6 కి.మీ, కండ్లకుంట 11 కి.మీ, మందడి 14 కి.మీ.
సమీప మండలాలు
ఉత్తరాన మాచెర్ల మండలం, దక్షణాన పుల్లలచెరువు మండలం, తూర్పున దుర్గి మండలం, దక్షణాన యర్రగొండపాలెం మండలం.
మూలాలు
వెలుపలి లింకులు
- [1] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
[3] ఈనాడు గుంటూరు రూరల్; 2013,ఆగష్టు-9; 13వపేజీ. [4] ఈనాడు గుంటూరు రూరల్; 2014,ఫిబ్రవరి-11; 4వ పేజీ. [5] ఈనాడు గుంటూరు రూరల్; 2014,మార్చ్-21; 5వ పేజీ. [6] ఈనాడు గుంటూరు రూరల్; 2014.మే-24; 4వ పేజీ.