2001 ఎ స్పేస్ ఒడిస్సీ: కూర్పుల మధ్య తేడాలు
Ballankipavan (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Ballankipavan (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 32: | పంక్తి 32: | ||
| gross = $138–190 million{{Sfn|Kolker|2006|p=16}}<ref name="Miller Corner">{{cite web|last=Miller |first=Frank |title=The Critics' Corner on 2001: A Space Odyssey |publisher=[[Turner Classic Movies]] |url=http://www.tcm.turner.com/this-month/article.html?isPreview=&id=25746%7c26712&name=The-Critics-Corner-11-30- |accessdate=December 24, 2014}}</ref> |
| gross = $138–190 million{{Sfn|Kolker|2006|p=16}}<ref name="Miller Corner">{{cite web|last=Miller |first=Frank |title=The Critics' Corner on 2001: A Space Odyssey |publisher=[[Turner Classic Movies]] |url=http://www.tcm.turner.com/this-month/article.html?isPreview=&id=25746%7c26712&name=The-Critics-Corner-11-30- |accessdate=December 24, 2014}}</ref> |
||
}} |
}} |
||
2001 ఎ స్పేస్ ఒడిస్సీ [[ఆంగ్లం]]:2001 A space odyssey. 1968లో వచ్చిన వైజ్ణానిక కల్పన(science fiction) చిత్రం. ఈ చిత్రాన్ని హాలివుడ్ దర్శకుడు [[స్టాన్లీ క్యూబ్రిక్]] దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్రముఖ రచయిత [[ఆర్థర్. సి. క్లార్క్]] వ్రాసిన "ది సెంటినెల్" కథను ఆధారం చేసుకుని తీసిన చిత్రం. చిత్రం విడుదలైన తర్వాత ఇదే పేరుతో నవలను కూడా వ్రాసారు. |
|||
ఈ చిత్రం యొక్క కథ [[మానవ పరిణామక్రమం]], సాంకేతికత, కృత్రిమ మేథస్సు, గ్రహాంతర జీవనం చుట్టూ నడుస్తుంది. ఈ చిత్రంలో చూపించిన సాంకేతికాంశాలు, వైజ్ణానిక అంశాలు చాలా వరకు ఖచ్చితమైనవి. ఈ సినిమాకు వాడిన విజువల్ ఎఫెక్ట్స్ అంతకుమునుపు ఏ చిత్రంలోనూ వాడలేదు. ఈ చిత్రంలో ఎక్కువగా దృశ్యాలను చూపిస్తూ, సంగీతంతో సిమిమా యొక్క కథను చెప్పటానికి ప్రయత్నించారు. ఈ చిత్రంలో సంభాషణలు చాల తక్కువగా కనిపిస్తాయి. |
|||
ఈ చిత్రం విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభించింది. సినీ విమర్శకుల దృష్టిలో ఈ చిత్రం గోప్ప చిత్రాలలో ఒకటిగా భావిస్తారు. 2002లో నిర్వహించిన ఒక సర్వేలో పది అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం ఆస్కార్ లో 4 విభాగాలలో స్థానం పొంది. విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో గెలుపోందింది. ఈ చిత్రం నేషనల్ ఫిలిం రిజిస్టరి భద్రపరచబడింది. [[లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్]] లో "సాంస్కృతికంగా, చారిత్రకంగా లేదా అభిరుచి పరంగా విశిష్టమైనదిగా స్థానం పొందింది. |
|||
==కథ== |
|||
==బయటి లంకెలు== |
|||
# https://en.wikipedia.org/wiki/2001:_A_Space_Odyssey_(film)#cite_note-FOOTNOTEAgel1970169-1 |
|||
# https://en.wikipedia.org/wiki/2001:_A_Space_Odyssey_(film)#cite_note-FOOTNOTEAgel1970170-2 |
|||
# https://en.wikipedia.org/wiki/2001:_A_Space_Odyssey_(film)#cite_note-BFI-3 |
|||
# https://en.wikipedia.org/wiki/2001:_A_Space_Odyssey_(film)#cite_note-BFI-3 |
|||
# https://en.wikipedia.org/wiki/2001:_A_Space_Odyssey_(film)#cite_note-Miller_Camera-4 |
|||
# https://en.wikipedia.org/wiki/2001:_A_Space_Odyssey_(film)#cite_note-Mojo-5 |
|||
# https://en.wikipedia.org/wiki/2001:_A_Space_Odyssey_(film)#cite_note-FOOTNOTEKolker200616-6 |
|||
# https://en.wikipedia.org/wiki/2001:_A_Space_Odyssey_(film)#cite_note-Miller_Corner-7 |
04:58, 13 మార్చి 2015 నాటి కూర్పు
2001: A Space Odyssey | |
---|---|
దర్శకత్వం | Stanley Kubrick |
స్క్రీన్ ప్లే |
|
నిర్మాత | Stanley Kubrick |
తారాగణం | |
ఛాయాగ్రహణం | Geoffrey Unsworth |
కూర్పు | Ray Lovejoy |
పంపిణీదార్లు | Metro-Goldwyn-Mayer |
విడుదల తేదీs | 1968 ఏప్రిల్ 2(Washington, D.C.) ఏప్రిల్ 3, 1968 (United States) మే 15, 1968 (United Kingdom) |
సినిమా నిడివి | |
దేశాలు | |
భాష | English |
బడ్జెట్ | $10.5–12 million[4][5] |
బాక్సాఫీసు | $138–190 million[6][7] |
2001 ఎ స్పేస్ ఒడిస్సీ ఆంగ్లం:2001 A space odyssey. 1968లో వచ్చిన వైజ్ణానిక కల్పన(science fiction) చిత్రం. ఈ చిత్రాన్ని హాలివుడ్ దర్శకుడు స్టాన్లీ క్యూబ్రిక్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్రముఖ రచయిత ఆర్థర్. సి. క్లార్క్ వ్రాసిన "ది సెంటినెల్" కథను ఆధారం చేసుకుని తీసిన చిత్రం. చిత్రం విడుదలైన తర్వాత ఇదే పేరుతో నవలను కూడా వ్రాసారు.
ఈ చిత్రం యొక్క కథ మానవ పరిణామక్రమం, సాంకేతికత, కృత్రిమ మేథస్సు, గ్రహాంతర జీవనం చుట్టూ నడుస్తుంది. ఈ చిత్రంలో చూపించిన సాంకేతికాంశాలు, వైజ్ణానిక అంశాలు చాలా వరకు ఖచ్చితమైనవి. ఈ సినిమాకు వాడిన విజువల్ ఎఫెక్ట్స్ అంతకుమునుపు ఏ చిత్రంలోనూ వాడలేదు. ఈ చిత్రంలో ఎక్కువగా దృశ్యాలను చూపిస్తూ, సంగీతంతో సిమిమా యొక్క కథను చెప్పటానికి ప్రయత్నించారు. ఈ చిత్రంలో సంభాషణలు చాల తక్కువగా కనిపిస్తాయి.
ఈ చిత్రం విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభించింది. సినీ విమర్శకుల దృష్టిలో ఈ చిత్రం గోప్ప చిత్రాలలో ఒకటిగా భావిస్తారు. 2002లో నిర్వహించిన ఒక సర్వేలో పది అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం ఆస్కార్ లో 4 విభాగాలలో స్థానం పొంది. విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో గెలుపోందింది. ఈ చిత్రం నేషనల్ ఫిలిం రిజిస్టరి భద్రపరచబడింది. లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ లో "సాంస్కృతికంగా, చారిత్రకంగా లేదా అభిరుచి పరంగా విశిష్టమైనదిగా స్థానం పొందింది.
కథ
బయటి లంకెలు
- https://en.wikipedia.org/wiki/2001:_A_Space_Odyssey_(film)#cite_note-FOOTNOTEAgel1970169-1
- https://en.wikipedia.org/wiki/2001:_A_Space_Odyssey_(film)#cite_note-FOOTNOTEAgel1970170-2
- https://en.wikipedia.org/wiki/2001:_A_Space_Odyssey_(film)#cite_note-BFI-3
- https://en.wikipedia.org/wiki/2001:_A_Space_Odyssey_(film)#cite_note-BFI-3
- https://en.wikipedia.org/wiki/2001:_A_Space_Odyssey_(film)#cite_note-Miller_Camera-4
- https://en.wikipedia.org/wiki/2001:_A_Space_Odyssey_(film)#cite_note-Mojo-5
- https://en.wikipedia.org/wiki/2001:_A_Space_Odyssey_(film)#cite_note-FOOTNOTEKolker200616-6
- https://en.wikipedia.org/wiki/2001:_A_Space_Odyssey_(film)#cite_note-Miller_Corner-7
- ↑ 1.0 1.1 "2001: A Space Odyssey (1968)". British Film Institute. Retrieved June 21, 2014.
- ↑ Agel 1970, p. 169.
- ↑ Agel 1970, p. 170.
- ↑ Miller, Frank. "Behind the Camera on 2001: A Space Odyssey". Turner Classic Movies. Retrieved December 24, 2014.
- ↑ "2001: A Space Odyssey (1968)". Box Office Mojo. Retrieved March 20, 2012.
- ↑ Kolker 2006, p. 16.
- ↑ Miller, Frank. "The Critics' Corner on 2001: A Space Odyssey". Turner Classic Movies. Retrieved December 24, 2014.