చియ్యేడు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) చి clean up, replaced: సంఖ్యు → సంఖ్య (4) using AWB |
JVRKPRASAD (చర్చ | రచనలు) చి →బయటి లింకులు: clean up using AWB |
||
పంక్తి 101: | పంక్తి 101: | ||
[[వర్గం:అనంతపురం జిల్లా గ్రామాలు]] |
[[వర్గం:అనంతపురం జిల్లా గ్రామాలు]] |
||
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు]] |
02:00, 22 సెప్టెంబరు 2015 నాటి కూర్పు
చియ్యేడు | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | అనంతపురం |
మండలం | అనంతపురం |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
చియ్యేడు, అనంతపురం జిల్లా, అనంతపురం మండలానికి చెందిన గ్రామము.[1]. చియ్యేడు పుట్టపర్తి నారాయణాచార్యులు జన్మస్థలం. గ్రామంలో శ్రీ కృష్ణదేవరాయలు కట్టించిన శివాలయం ప్రసిద్ధి చెందినది. గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఉన్నవి. గ్రామం కొండల మధ్య ప్రకృతి సౌందర్యం కలిగి ఉన్నది. ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం.