కేంద్రక భౌతికశాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:భౌతిక శాస్త్రము చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి రవిచంద్ర, పేజీ అణు భౌతికశాస్త్రం ను అణుకేంద్రక శాస్త్రం కు తరలించారు: సరైన పేరు
(తేడా లేదు)

13:36, 20 మే 2016 నాటి కూర్పు

అణు భౌతికశాస్త్రం అనేది పరమాణువు కేంద్రకం, మరియు దానిలో భాగాలు, అవి ఒకదానితో ఒకటి జరిపే చర్యల గురించి వివరించే ఒక భౌతిక శాస్త్ర విభాగం. ఈ శాస్త్రం వల్ల ముఖ్యమైన ఉపయోగం అణు విద్యుత్ ఉత్పాదన. ఈ శాస్త్ర పరిశోధన వల్ల ఇంకా అణు వైద్యం, ఎం.ఆర్.ఐ స్కానింగ్, అణ్వాయుధాలు, పదార్థాల గురించి మరింత పరిశోధన సాధ్యమయ్యాయి. భౌగోళిక శాస్త్ర నిపుణులు వస్తువుల వయస్సును నిర్ధారించేందుకు వాడే రేడియోకార్బన్ డేటింగ్ కూడా అణుభౌతిక శాస్త్ర పరిశోధన ఫలమే. ఇందులో నుంచే మరల కణ భౌతికశాస్త్రం అనే ప్రత్యేక విభాగం కూడా ఏర్పాటయ్యింది.