జయమాల: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
[[దస్త్రం:Jayamala.jpg|thumb|right|250px|రాక్షసుడు సినిమాలో జయమాల నటించిన సన్నివేశం]]
[[దస్త్రం:Jayamala.jpg|thumb|right|250px|[[రాక్షసుడు (సినిమా)|రాక్షసుడు]] సినిమాలో జయమాల నటించిన సన్నివేశం]]
'''జయమాల''' ఒక కన్నడ సినిమానటి. ఈమె జన్మించింది దక్షిణ కన్నడ జిల్లా అయినా పెరిగింది చిక్కమగళూరు జిల్లాలో. ఈమె "కాస్ దాయె కండన" అనే తుళు చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. ఈమె కొన్ని కన్నడ చిత్రాలను కూడా నిర్మించింది. ఈమె కన్నడ చిత్రాలతో పాటు కొన్ని తెలుగు, తమిళ చిత్రాలలో నటించింది.

==నటించిన తెలుగు సినిమాలు==
==నటించిన తెలుగు సినిమాలు==

15:23, 22 సెప్టెంబరు 2016 నాటి కూర్పు

రాక్షసుడు సినిమాలో జయమాల నటించిన సన్నివేశం

జయమాల ఒక కన్నడ సినిమానటి. ఈమె జన్మించింది దక్షిణ కన్నడ జిల్లా అయినా పెరిగింది చిక్కమగళూరు జిల్లాలో. ఈమె "కాస్ దాయె కండన" అనే తుళు చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. ఈమె కొన్ని కన్నడ చిత్రాలను కూడా నిర్మించింది. ఈమె కన్నడ చిత్రాలతో పాటు కొన్ని తెలుగు, తమిళ చిత్రాలలో నటించింది.

నటించిన తెలుగు సినిమాలు

  1. భామా రుక్మిణి (1983)
  2. రాక్షసుడు (1986)
"https://te.wikipedia.org/w/index.php?title=జయమాల&oldid=1969086" నుండి వెలికితీశారు