భామా రుక్మిణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భామా రుక్మిణి
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆర్.భాస్కర్
నిర్మాణం సహదేవ వెంకటేశ్వరరావు
కథ కె.భాగ్యరాజ్
చిత్రానువాదం కె.భాగ్యరాజ్
తారాగణం కె.భాగ్యరాజ్,
నగేష్,
రాధిక,
ప్రవీణ,
పండరీబాయి,
జయమాల
సంగీతం ఎం.ఎస్.విశ్వనాథన్
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
వాణీ జయరాం
గీతరచన వీటూరి
సంభాషణలు వసంత్ కుమార్
కూర్పు వేమూరి రవి
నిర్మాణ సంస్థ యస్.వి.యస్.క్రియేషన్స్
భాష తెలుగు

పాటలు[మార్చు]

  1. గోకులకృష్ణా నీకేల ఈ కొంటెతనాలు మర్మము ఎరుగని మనసులతో - వాణి జయరాం
  2. తలుపు తీయు భామా ఈ తగువులెందుకమ్మా పదుగురు నవ్వేరు - ఎస్.పి. బాలు
  3. నీ హృదయాన పలికేను తొలి పల్లవి నా తొలి పల్లవి - ఎస్.పి. బాలు,వాణి జయరాం
  4. హోల్డ్ సంబడి లవ్ మి ఎనీబడీ ఈ రోజు నీ సొమ్మది - వాణి జయరాం కోరస్


మూలాలు[మార్చు]