అగ్ర రాజ్యాలు: కూర్పుల మధ్య తేడాలు
JVRKPRASAD (చర్చ | రచనలు) చి clean up using AWB |
ChaduvariAWB (చర్చ | రచనలు) |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
ప్రపంచ దేశాలన్నిటిలో అతి శక్తివంతమైన దేశాలను '''అగ్ర రాజ్యాలు''' అంటారు. చరిత్రలో ఈ పదం 1945-1991 మధ్య [[అమెరికా]], [[సోవియట్ యూనియన్]] లను, ఆ తరువాతి కాలంలో కేవలం అమెరికాను సూచించడానికి మాత్రమే ఉపయోగించారు. |
ప్రపంచ దేశాలన్నిటిలో అతి శక్తివంతమైన దేశాలను '''అగ్ర రాజ్యాలు''' అంటారు. చరిత్రలో ఈ పదం 1945-1991 మధ్య [[అమెరికా]], [[సోవియట్ యూనియన్]] లను, ఆ తరువాతి కాలంలో కేవలం అమెరికాను సూచించడానికి మాత్రమే ఉపయోగించారు. |
||
[[రెండవ ప్రపంచ యుద్ధం]] ముగుస్తూనే 1945 లో [[ఐక్య రాజ్య సమితి]] ఏర్పడింది. ఈ సమితి [[భద్రతా మండలి]]లో అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన 5 దేశాలకు శాశ్వత సభ్యత్వం కలుగజేయబడింది. ఇదే కాక [[నిర్ణయ నిరోధ హక్కు(వీటో)]] |
[[రెండవ ప్రపంచ యుద్ధం]] ముగుస్తూనే 1945 లో [[ఐక్య రాజ్య సమితి]] ఏర్పడింది. ఈ సమితి [[భద్రతా మండలి]]లో అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన 5 దేశాలకు శాశ్వత సభ్యత్వం కలుగజేయబడింది. ఇదే కాక [[నిర్ణయ నిరోధ హక్కు(వీటో)]] కూడా పొందిన ఈ 5 దేశాలు - [[అమెరికా]], [[సోవియట్ యూనియన్]], [[బ్రిటన్]], [[ఫ్రాన్స్]], [[చైనా]]లు. అనేక ప్రపంచ దేశాలతో పాటు వీటిలో కూడా బ్రిటన్,ఫ్రాన్స్ లు అమెరికా వైపు, చైనా మాత్రం సోవియట్ యూనియన్ వైపు మొగ్గుజూపేవి. ఈ విధంగా అమెరికా రష్యా ల మధ్య ప్రచ్ఛన్నంగా [[శీతల సమరము|శీతల సమరం]] రగులుతూ ఉండేది. |
||
1991 లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తరువాత ఆ స్థానంలో [[రష్యా]] భద్రతా మండలి శాశ్వత సభ్యురాలైంది. క్రమేణా ఆర్థికవ్యవస్థ పతనమౌతూ వచ్చిన రష్యా అగ్ర |
1991 లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తరువాత ఆ స్థానంలో [[రష్యా]] భద్రతా మండలి శాశ్వత సభ్యురాలైంది. క్రమేణా ఆర్థికవ్యవస్థ పతనమౌతూ వచ్చిన రష్యా అగ్ర రాజ్యంగా తన స్థానాన్ని కోల్పోవడంతో, ఏకైక అగ్ర రాజ్యంగా అమెరికా ఎదిగింది. |
||
[[వర్గం:ప్రపంచ దేశాలు]] |
[[వర్గం:ప్రపంచ దేశాలు]] |
09:43, 2 అక్టోబరు 2016 నాటి కూర్పు
ప్రపంచ దేశాలన్నిటిలో అతి శక్తివంతమైన దేశాలను అగ్ర రాజ్యాలు అంటారు. చరిత్రలో ఈ పదం 1945-1991 మధ్య అమెరికా, సోవియట్ యూనియన్ లను, ఆ తరువాతి కాలంలో కేవలం అమెరికాను సూచించడానికి మాత్రమే ఉపయోగించారు.
రెండవ ప్రపంచ యుద్ధం ముగుస్తూనే 1945 లో ఐక్య రాజ్య సమితి ఏర్పడింది. ఈ సమితి భద్రతా మండలిలో అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన 5 దేశాలకు శాశ్వత సభ్యత్వం కలుగజేయబడింది. ఇదే కాక నిర్ణయ నిరోధ హక్కు(వీటో) కూడా పొందిన ఈ 5 దేశాలు - అమెరికా, సోవియట్ యూనియన్, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాలు. అనేక ప్రపంచ దేశాలతో పాటు వీటిలో కూడా బ్రిటన్,ఫ్రాన్స్ లు అమెరికా వైపు, చైనా మాత్రం సోవియట్ యూనియన్ వైపు మొగ్గుజూపేవి. ఈ విధంగా అమెరికా రష్యా ల మధ్య ప్రచ్ఛన్నంగా శీతల సమరం రగులుతూ ఉండేది.
1991 లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తరువాత ఆ స్థానంలో రష్యా భద్రతా మండలి శాశ్వత సభ్యురాలైంది. క్రమేణా ఆర్థికవ్యవస్థ పతనమౌతూ వచ్చిన రష్యా అగ్ర రాజ్యంగా తన స్థానాన్ని కోల్పోవడంతో, ఏకైక అగ్ర రాజ్యంగా అమెరికా ఎదిగింది.