చర్చ:అగ్ర రాజ్యాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Camera-photo.svg
ఈ వ్యాసాన్ని ఆకర్షణీయంగా అభివృద్ధి చేసే దిశగా వ్యాసం లో బొమ్మ(ఫోటో) లేదా బొమ్మలు(పొటోలు) కోరడమైనది. బొమ్మలు అప్ లోడ్ చేసే సహాయానికి చూడండి.

వ్యాసం పేరు బలిష్ఠ దేశాలు అని కాకుండా అగ్రరాజ్యాలు అని ఉండాలి. చరిత్ర లేదా రాజనీతిశాస్త్రపు తెలుగు పుస్తకాలలో ఈ పదాన్నే ఉపయోగిస్తారు. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:20, 13 సెప్టెంబర్ 2013 (UTC)

ఈ వ్యాసం పైన చెప్పిన విధంగా అగ్రరాజ్యాలు అనె పేరు మార్చుట సబబుగా ఉంటుంది.--Plume pen w.gif-- కె.వెంకటరమణ చర్చ 04:45, 14 సెప్టెంబర్ 2013 (UTC)
ఇప్పుడే మారుస్తున్నా... శీతలసమరం పేజీ నుండి ఈ ఎర్రలింకు సరిజేద్దామని మొదలుపెట్టినప్పుడు సరైన పదం స్ఫురించలేదు.
అగ్ర రాజ్యాలు పుట తయారైంది. ఇప్పుడు ఈ పుట (బలిష్ట దేశాలు) తీసి పడవేయడం (delete చేయడం) ఎలాగో తెలియపరచ గోరుతున్నాను.