విజ్జేశ్వరం: కూర్పుల మధ్య తేడాలు
Nrgullapalli (చర్చ | రచనలు) |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కి → కి (2), గ్రామనికి → గ్రామానికి, ప్రతిష్ట → ప్రతిష్ఠ using AWB |
||
పంక్తి 93: | పంక్తి 93: | ||
==గ్రామం పేరు వెనుక చరిత్ర== |
==గ్రామం పేరు వెనుక చరిత్ర== |
||
అర్జునులు |
అర్జునులు ప్రతిష్ఠించిన [[శివాలయం]] పేరు మీదగా విజ్జేశ్వరం అని వచ్చింది |
||
'''విజ్జేశ్వరం''', [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[నిడదవోలు]] మండలానికి చెందిన గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>. విజ్జేశ్వరం [[రాజమండ్రి]] |
'''విజ్జేశ్వరం''', [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[నిడదవోలు]] మండలానికి చెందిన గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>. విజ్జేశ్వరం [[రాజమండ్రి]]కి 20 కి.మీ. దూరంలో [[నిడదవోలు]]కి 6 కి.మీ. దూరంలో ఉంది. ఈ గ్రామంలో సహజ వాయువు చేత [[విద్యుత్తు]] తయారు చేసే కేంద్రం ఉంది. ఈ కేంద్రం [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్ర విద్యుత్తు శాఖ ఆధ్వర్యంలో నడుచు '''జనకొం''' క్రిందకు విద్యుత్తు తయారు చేస్తోంది. 1998 సంవత్సరం డిసెంబర్ నాటికి ఈ కేంద్రం మెదటి దశలో 60 మెగావాట్ల విద్యుత్తు తయారు చేసింది. ఇప్పుడు రెండవ దశ పూర్తి అయ్యాక 172 మెగావాట్ల విద్యుత్తు తయారీ జరుగుతోంది. ఈ కేంద్రానికి బడ్జెట్ 434 కోట్లు కేటాయించగా 471 కోట్లయ్యింది.{{ref:http://www.processregister.com/Vijjeswaram_CCPower/Project/pid764.htm|బడ్జెట్}} ఈ కేంద్రం భారతదేశంలోనే మెట్టమెదటి సహజవాయువు ద్వారా విద్యుత్తు తయారు చేయబడే కేంద్రం. |
||
==ఆకర్షణలు - ప్రత్యేకతలు== |
==ఆకర్షణలు - ప్రత్యేకతలు== |
||
కాటన్ దొర చేత నిర్మించబడ్డ ఆనకట్ట |
కాటన్ దొర చేత నిర్మించబడ్డ ఆనకట్ట ఉంది. దీనిని భారత ప్రభుత్వం 1980లో ఆధునీకరించింది. |
||
స్థల పురాణము : [[మహభారత]] కాలములో, అర్జునుడు భారత సంగ్రామంలో విజయము సాధించి మార్గ మధ్యంలో ఈ గ్రామమందు శివ లింగాన్ని ప్రతిష్ఠించాడని, అందులకే, ఈ |
స్థల పురాణము : [[మహభారత]] కాలములో, అర్జునుడు భారత సంగ్రామంలో విజయము సాధించి మార్గ మధ్యంలో ఈ గ్రామమందు శివ లింగాన్ని ప్రతిష్ఠించాడని, అందులకే, ఈ గ్రామానికి విజయేశ్వరము అని నానుడీ. |
||
==చేరుకొనే విధానం== |
==చేరుకొనే విధానం== |
||
ఈ గ్రామం [[రాజమండ్రి]] నుండి [[నిడదవోలు]] వయా [[వాడపల్లి(ఆత్రేయపురం మండలం)|వాడపల్లి]] వెళ్ళే మార్గంలో వస్తుంది. తరచూ [[రాజమండ్రి]] నుండి [[నిడదవోలు]] నుండి బస్సు సదుపాయం |
ఈ గ్రామం [[రాజమండ్రి]] నుండి [[నిడదవోలు]] వయా [[వాడపల్లి(ఆత్రేయపురం మండలం)|వాడపల్లి]] వెళ్ళే మార్గంలో వస్తుంది. తరచూ [[రాజమండ్రి]] నుండి [[నిడదవోలు]] నుండి బస్సు సదుపాయం ఉంది. [[ధవళేశ్వరం]] నుండి బ్రిడ్జి మీదుగా విజ్జేశ్వరం చేరుకోవచ్చు |
||
==బయటి లింకులు== |
==బయటి లింకులు== |
18:40, 31 అక్టోబరు 2016 నాటి కూర్పు
విజ్జేశ్వరం | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | పశ్చిమ గోదావరి |
మండలం | నిడదవోలు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 2,640 |
- పురుషుల సంఖ్య | 1,363 |
- స్త్రీల సంఖ్య | 1,277 |
- గృహాల సంఖ్య | 718 |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామం పేరు వెనుక చరిత్ర
అర్జునులు ప్రతిష్ఠించిన శివాలయం పేరు మీదగా విజ్జేశ్వరం అని వచ్చింది విజ్జేశ్వరం, పశ్చిమ గోదావరి జిల్లా, నిడదవోలు మండలానికి చెందిన గ్రామము.[1]. విజ్జేశ్వరం రాజమండ్రికి 20 కి.మీ. దూరంలో నిడదవోలుకి 6 కి.మీ. దూరంలో ఉంది. ఈ గ్రామంలో సహజ వాయువు చేత విద్యుత్తు తయారు చేసే కేంద్రం ఉంది. ఈ కేంద్రం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యుత్తు శాఖ ఆధ్వర్యంలో నడుచు జనకొం క్రిందకు విద్యుత్తు తయారు చేస్తోంది. 1998 సంవత్సరం డిసెంబర్ నాటికి ఈ కేంద్రం మెదటి దశలో 60 మెగావాట్ల విద్యుత్తు తయారు చేసింది. ఇప్పుడు రెండవ దశ పూర్తి అయ్యాక 172 మెగావాట్ల విద్యుత్తు తయారీ జరుగుతోంది. ఈ కేంద్రానికి బడ్జెట్ 434 కోట్లు కేటాయించగా 471 కోట్లయ్యింది.మూస:Ref:http://www.processregister.com/Vijjeswaram CCPower/Project/pid764.htm ఈ కేంద్రం భారతదేశంలోనే మెట్టమెదటి సహజవాయువు ద్వారా విద్యుత్తు తయారు చేయబడే కేంద్రం.
ఆకర్షణలు - ప్రత్యేకతలు
కాటన్ దొర చేత నిర్మించబడ్డ ఆనకట్ట ఉంది. దీనిని భారత ప్రభుత్వం 1980లో ఆధునీకరించింది.
స్థల పురాణము : మహభారత కాలములో, అర్జునుడు భారత సంగ్రామంలో విజయము సాధించి మార్గ మధ్యంలో ఈ గ్రామమందు శివ లింగాన్ని ప్రతిష్ఠించాడని, అందులకే, ఈ గ్రామానికి విజయేశ్వరము అని నానుడీ.
చేరుకొనే విధానం
ఈ గ్రామం రాజమండ్రి నుండి నిడదవోలు వయా వాడపల్లి వెళ్ళే మార్గంలో వస్తుంది. తరచూ రాజమండ్రి నుండి నిడదవోలు నుండి బస్సు సదుపాయం ఉంది. ధవళేశ్వరం నుండి బ్రిడ్జి మీదుగా విజ్జేశ్వరం చేరుకోవచ్చు
బయటి లింకులు
రాజమండ్రి నెట్ సైటు నుండి విజ్జేశ్వరం గురించి
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 2,640 - పురుషుల సంఖ్య 1,363 - స్త్రీల సంఖ్య 1,277 - గృహాల సంఖ్య 718