జనగామ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
'''జనగామ జిల్లా''' [[తెలంగాణ|తెలంగాణ రాష్ట్రం]]లోని 31 జిల్లాలలో ఒకటి. అక్టోబరు 11, 2016న ఈ జిల్లా కొత్తగా అవతరించింది.<ref>తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 234 తేది 11-10-2016</ref> ఈ జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 13 రెవెన్యూ మండలాలు కలవు. ఇందులో 12 మండలాలు పుర్వపు వరంగల్ జిల్లాలోనివి కాగా ఒక మండలం పూర్వపు నల్గొండ జిల్లాలోనిది. జిల్లాలో స్టేషన్ ఘన్‌పూర్‌ను కొత్తగా రెవెన్యూ డివిజన్‌గా |
'''జనగామ జిల్లా''' [[తెలంగాణ|తెలంగాణ రాష్ట్రం]]లోని 31 జిల్లాలలో ఒకటి. అక్టోబరు 11, 2016న ఈ జిల్లా కొత్తగా అవతరించింది.<ref>తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 234 తేది 11-10-2016</ref> ఈ జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 13 రెవెన్యూ మండలాలు కలవు. ఇందులో 12 మండలాలు పుర్వపు వరంగల్ జిల్లాలోనివి కాగా ఒక మండలం పూర్వపు నల్గొండ జిల్లాలోనిది. జిల్లాలో స్టేషన్ ఘన్‌పూర్‌ను కొత్తగా రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటుచేశారు. |
||
==భౌగోళికం, సరిహద్దులు== |
|||
భౌగోళికంగా ఈ జిల్లా రాష్ట్రం మధ్యలో ఉంది. ఈ జిల్లాకు ఉత్తరాన [[సిద్ధిపేట జిల్లా|సిద్ధిపేట]], [[కరీంనగర్ జిల్లా]]లు, తూర్పున వరంగల్ పట్టణ మరియు వరంగల్ గ్రామీణ జిల్లాలు, దక్షిణాన సూర్యాపేట మరియు యాదాద్రి భువనగిరి జిల్లాలు, నైరుతిన యాదాద్రి భువనగిరి జిల్లా, వాయువ్యాన మరియు ఉత్తరాన సిద్ధిపేట జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. |
|||
==మూలాలు== |
==మూలాలు== |
19:06, 2 ఫిబ్రవరి 2017 నాటి కూర్పు
జనగామ జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాలలో ఒకటి. అక్టోబరు 11, 2016న ఈ జిల్లా కొత్తగా అవతరించింది.[1] ఈ జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 13 రెవెన్యూ మండలాలు కలవు. ఇందులో 12 మండలాలు పుర్వపు వరంగల్ జిల్లాలోనివి కాగా ఒక మండలం పూర్వపు నల్గొండ జిల్లాలోనిది. జిల్లాలో స్టేషన్ ఘన్‌పూర్‌ను కొత్తగా రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటుచేశారు.
భౌగోళికం, సరిహద్దులు
భౌగోళికంగా ఈ జిల్లా రాష్ట్రం మధ్యలో ఉంది. ఈ జిల్లాకు ఉత్తరాన సిద్ధిపేట, కరీంనగర్ జిల్లాలు, తూర్పున వరంగల్ పట్టణ మరియు వరంగల్ గ్రామీణ జిల్లాలు, దక్షిణాన సూర్యాపేట మరియు యాదాద్రి భువనగిరి జిల్లాలు, నైరుతిన యాదాద్రి భువనగిరి జిల్లా, వాయువ్యాన మరియు ఉత్తరాన సిద్ధిపేట జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.
మూలాలు
- ↑ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 234 తేది 11-10-2016