నికితా నారయణ్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
"Nikitha Narayan" పేజీని అనువదించి సృష్టించారు |
"Nikitha Narayan" పేజీని అనువదించి సృష్టించారు |
||
పంక్తి 4: | పంక్తి 4: | ||
[[కర్ణాటక]]<nowiki/>లోని, [[బెంగళూరు]]<nowiki/>లో 19 మే 1992న కన్నడ కుటుంబంలో జన్మించింది ఆమె. నికితా తండ్రి ప్రకటనల, కార్పొరేట్ కమ్యూనికేషన్ ఫీల్డ్ లో పనిచేస్తాడు. ఆమె తల్లి ఇంటీరియర్ డిజైనింగ్ చదువుకొంది. కానీ గృహిణిగానే ఉంది. నికితా ఒక చెల్లెలు కూడా ఉంది.<ref name="uniquetimes1">{{వెబ్ మూలము|url=http://www.uniquetimes.org/nikitha-narayan/|title=Nikitha Narayan | Unique Times Magazine|date=2011-10-19|publisher=Uniquetimes.org|accessdate=2015-02-17}}</ref> |

[[హైదరాబాద్]]<nowiki/>లోని సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో మేనేజ్మెంట్ స్టడీస్ లో డిగ్రీ పూర్తి చేసింది నికితా.<ref>{{వెబ్ మూలము|url=http://businessoftollywood.com/2011/07/nikitha-narayan/|title=Nikitha Narayan|date=2011-07-19|publisher=Business of Tollywood|accessdate=2015-02-17}}</ref> [[బెంగుళూరు]]<nowiki/>లోని గోల్డ్ మాన్ సాచెస్ లో వ్యాపార విశ్లేషణలో కోర్సు చేసింది నికితా. |
[[హైదరాబాద్]]<nowiki/>లోని సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో మేనేజ్మెంట్ స్టడీస్ లో డిగ్రీ పూర్తి చేసింది నికితా.<ref>{{వెబ్ మూలము|url=http://businessoftollywood.com/2011/07/nikitha-narayan/|title=Nikitha Narayan|date=2011-07-19|publisher=Business of Tollywood|accessdate=2015-02-17}}</ref> [[బెంగుళూరు]]<nowiki/>లోని గోల్డ్ మాన్ సాచెస్ లో వ్యాపార విశ్లేషణలో కోర్సు చేసింది నికితా. ఆ తరువాత [[ఫేస్ బుక్]] లో ఉద్యోగం చేసింది ఆమె. |
||
== మూలాలు == |
== మూలాలు == |
14:05, 30 మే 2017 నాటి కూర్పు
నికితా నారయణ్, ప్రముఖ భారతీయ నటి, మోడల్. తన 10వ ఏట నుంచీ మోడల్ గా పని చేస్తోంది ఆమె. 2011లో ఇట్స్ మై లవ్ స్టోరీ అనే తెలుగు సినిమాతో తెరంగేట్రం చేసింది నికితా. ఆమె ఎన్నో అందాల పోటీల్లో పాల్గొని, గెలిచింది.
తొలినాళ్ళ జీవితం, కుటుంబం
కర్ణాటకలోని, బెంగళూరులో 19 మే 1992న కన్నడ కుటుంబంలో జన్మించింది ఆమె. నికితా తండ్రి ప్రకటనల, కార్పొరేట్ కమ్యూనికేషన్ ఫీల్డ్ లో పనిచేస్తాడు. ఆమె తల్లి ఇంటీరియర్ డిజైనింగ్ చదువుకొంది. కానీ గృహిణిగానే ఉంది. నికితా ఒక చెల్లెలు కూడా ఉంది.[1]
హైదరాబాద్లోని సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో మేనేజ్మెంట్ స్టడీస్ లో డిగ్రీ పూర్తి చేసింది నికితా.[2] బెంగుళూరులోని గోల్డ్ మాన్ సాచెస్ లో వ్యాపార విశ్లేషణలో కోర్సు చేసింది నికితా. ఆ తరువాత ఫేస్ బుక్ లో ఉద్యోగం చేసింది ఆమె.
మూలాలు
- ↑ "Nikitha Narayan | Unique Times Magazine". Uniquetimes.org. 2011-10-19. Retrieved 2015-02-17.
- ↑ "Nikitha Narayan". Business of Tollywood. 2011-07-19. Retrieved 2015-02-17.