నికితా నారయణ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
"Nikitha Narayan" పేజీని అనువదించి సృష్టించారు
"Nikitha Narayan" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 7: పంక్తి 7:

బెంగుళూరు, [[మైసూరు]], [[చెన్నై]], [[వైజాగ్]], [[హైదరాబాదు]]<nowiki/>ల్లో పెరిగి, చదువుకుంది ఆమె. ఆమె బహు భాషా ప్రవీణురాలు. [[ఇంగ్లీష్]], [[హిందీ]], [[కన్నడ]], [[తెలుగు]], [[తమిళ]] భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు నికితా.

== కెరీర్ ==

=== మోడలింగ్ ===
నికితా తన 10వ ఏట మోడలింగ్ కెరీర్ ప్రారంభించింది.

== మూలాలు ==
== మూలాలు ==

14:10, 30 మే 2017 నాటి కూర్పు

నికితా నారయణ్, ప్రముఖ భారతీయ నటి, మోడల్. తన 10వ ఏట నుంచీ మోడల్ గా పని చేస్తోంది ఆమె. 2011లో ఇట్స్ మై లవ్ స్టోరీ అనే తెలుగు సినిమాతో తెరంగేట్రం చేసింది నికితా. ఆమె ఎన్నో అందాల పోటీల్లో పాల్గొని, గెలిచింది.

తొలినాళ్ళ జీవితం, కుటుంబం

కర్ణాటకలోని, బెంగళూరులో 19 మే 1992న కన్నడ కుటుంబంలో జన్మించింది ఆమె. నికితా తండ్రి ప్రకటనల, కార్పొరేట్ కమ్యూనికేషన్  ఫీల్డ్ లో పనిచేస్తాడు. ఆమె తల్లి ఇంటీరియర్ డిజైనింగ్ చదువుకొంది. కానీ గృహిణిగానే ఉంది. నికితా ఒక చెల్లెలు కూడా ఉంది.[1]

హైదరాబాద్లోని సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో మేనేజ్మెంట్ స్టడీస్ లో డిగ్రీ పూర్తి చేసింది నికితా.[2] బెంగుళూరులోని గోల్డ్ మాన్ సాచెస్ లో వ్యాపార విశ్లేషణలో కోర్సు చేసింది నికితా. ఆ తరువాత ఫేస్ బుక్ లో ఉద్యోగం చేసింది ఆమె. నికితా తన మొదటి సినిమా పూర్తయిన తరువాత, ఎమెజాన్.కాంలో పని చేసింది.[3]

బెంగుళూరు, మైసూరుచెన్నైవైజాగ్హైదరాబాదుల్లో పెరిగి, చదువుకుంది ఆమె. ఆమె బహు భాషా ప్రవీణురాలు. ఇంగ్లీష్హిందీ, కన్నడతెలుగుతమిళ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు నికితా.

కెరీర్

మోడలింగ్

నికితా తన 10వ ఏట మోడలింగ్ కెరీర్ ప్రారంభించింది.

మూలాలు

  1. "Nikitha Narayan | Unique Times Magazine". Uniquetimes.org. 2011-10-19. Retrieved 2015-02-17.
  2. "Nikitha Narayan". Business of Tollywood. 2011-07-19. Retrieved 2015-02-17.
  3. "'I'd like to do a high-fashion film' - Rediff.com Movies". Rediff.com. 2015-02-06. Retrieved 2015-02-17.