రైతుబంధు పథకం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox event
| title =రైతుబంధు పథకం
| image =
| caption =
| date = మే 10, 2018
| place = ధర్మరాజుపల్లి, [[తెలంగాణ]], [[భారతదేశం]]
| coordinates =
| organisers = ముఖ్యమంత్రి [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు]], <br/>[[తెలంగాణ]] ప్రభుత్వం
| participants = తెలంగాణ ప్రజలు
| website =
| notes =
}}

వ్యవసాయం కోసం పెట్టుబడిని ఋణంగా నగదు రూపంలో రైతులకు అందించేందుకు [[తెలంగాణ ప్రభుత్వం]] ప్రవేశపెట్టిన పథకమే '''రైతుబంధు పథకం'''.<ref name="రైతు బంధు పథకానికి నిధులు విడుదల">{{cite news|title=రైతు బంధు పథకానికి నిధులు విడుదల|url=https://www.ntnews.com/telangana-news/telangana-govt-sanctioned-funds-to-rythu-bandhu-pathakam-1-1-562893.html|accessdate=12 April 2018|agency=www.ntnews.com|publisher=నమస్తే తెలంగాణ}}</ref> ఈ పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మే 10, 2018 న కరీంనగర్‌ జిల్లా, హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని శాలపల్లి - ఇందిరానగర్‌ వద్ద ప్రారంభించారు. మొట్టమొదటి సారిగా ధర్మరాజుపల్లి వాసులు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా చెక్కులు, పట్టాదార్‌ పాసు పుస్తకాలు అందుకున్నారు.

==వివరాలు==
==వివరాలు==

12:51, 16 మే 2018 నాటి కూర్పు

రైతుబంధు పథకం
తేదీమే 10, 2018
ప్రదేశంధర్మరాజుపల్లి, తెలంగాణ, భారతదేశం
నిర్వాహకులుముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు,
తెలంగాణ ప్రభుత్వం
పాలుపంచుకున్నవారుతెలంగాణ ప్రజలు

వ్యవసాయం కోసం పెట్టుబడిని ఋణంగా నగదు రూపంలో రైతులకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే రైతుబంధు పథకం.[1] ఈ పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మే 10, 2018 న కరీంనగర్‌ జిల్లా, హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని శాలపల్లి - ఇందిరానగర్‌ వద్ద ప్రారంభించారు. మొట్టమొదటి సారిగా ధర్మరాజుపల్లి వాసులు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా చెక్కులు, పట్టాదార్‌ పాసు పుస్తకాలు అందుకున్నారు.

వివరాలు

రైతుబంధు పథకం కింద ప్రభుత్వం ఎకరానికి రూ.4 వేల చొప్పున సాగుకు పెట్టుబడి సాయం చేయనుంది. ఖరీఫ్, రబీ సీజన్ లకు ఎకరానికి రూ. 4000 చొప్పున రెండు సీజన్లకు కలిపి రూ. 8000 పెట్టుబడిగా ఇవ్వనుంది. ఈ మొత్తాన్ని రైతుకు చెక్కుల రూపంలో ఇవ్వనున్నారు. అదే విధంగా ఈ పథకం కింద నిల్వ ఉంచిన సరుకుపై రుణం తీసుకున్న రైతులకు ఆరు నెలల పాటు వడ్డీ రాయితీ ఇస్తారు. రైతులు తాము తీసుకున్న రుణాలపై ఎలాంటి వడ్డీని చెల్లించాల్సిన అవసరం లేదు. ఆరు నెలల తర్వాత అనగా 181 వ రోజు నుంచి 270 వ రోజు వరకు వారు తీసుకున్న రుణంపై 12 శాతం చొప్పున వడ్డీ వసూలు చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 58.34 లక్షల మంది రైతులకు పెట్టుబడిసాయం అందిస్తుంది. ( గిరిజనభూములు కలిపి మొత్తం 1.43 కోట్ల ఎకరాలకు )[2] ఈ పథకం అమలుకోసం బడ్జెట్‌లో రూ.12 వేల కోట్లు కేటాయించారు.

మూలాలు

  1. "రైతు బంధు పథకానికి నిధులు విడుదల". నమస్తే తెలంగాణ. www.ntnews.com. Retrieved 12 April 2018.
  2. "పంట నిల్వకు రైతు బంధు పథకం." నమస్తే తెలంగాణ. www.ntnews.com. Retrieved 12 April 2018.